సత్యనారాయణ వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

చి 1.39.62.83 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారయణ → నారాయణ, ప్రార్ధించ → ప్రార్థించ, మధ్యము → మద్ using AWB
పంక్తి 2:
[[బొమ్మ:Satyanarayana Pooja 04.JPG|right|thumb|250px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
'''సత్యనారాయణ వ్రతము''', [[అన్నవరం]] శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే [[పూజ]] విధానము.
ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగాశ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులువిద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.
== '''వ్రత ప్రాశస్త్ర్యము''' ==
కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల భాధలుబాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్ధించగాప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.
<blockquote>
కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును.
</blockquote>
అంతట వ్రత విధానమును తెలుసుకొనిన [[నారదుడు]] సూతునికి చెప్పగా [[సూతుడు]] శౌనకాది మహామునులకు తెలిపెను.
 
== '''వ్రత సామాగ్రి''' ==
పంక్తి 28:
 
== '''వ్రత విధానము''' ==
" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
 
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "
 
* దేవాలాయమున, నదీతీరమున, గోశాలలో, తులసీవనమున చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడినదిచెప్పబడింది.
* కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమునమద్యమున ఉంచవలెను.
* పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను.
* వినాయకపూజ నంతరము తమలపాకుపై బియ్యము పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారయణసత్యనారాయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
* పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపము చెయ్యవలెను.
 
[[దస్త్రం:jvrkp.vja.ap.సత్యనారాయణ స్వామి వ్రతము.jpg|right|thumb|300px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
పంక్తి 56:
"స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతము చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయమున అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసెను.
వ్రతమహిమ వలన సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసము సత్యనారాయణస్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక ఏకాదశినాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువతిదినమునాడు వ్రతము చేసెదనని పలికెను.
తరువాతిదినమున, కట్టెలమ్మగా మిక్కిలి విశేషముగా ధనము లభించినదిలభించింది.ఆ ధనముతో ఆ నాడు వ్రతము చేసినవాడై అనతికాలమునందు ధనవంతుడయ్యెను.
సత్యనారాయాణ వ్రత విశేషము వల్ల బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ.
===మూడవ వ్రతకథ===
పంక్తి 73:
 
{{హిందువుల పండుగలు}}
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/సత్యనారాయణ_వ్రతం" నుండి వెలికితీశారు