43,014
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
{{Dead end|date=నవంబర్ 2016}}
{{వికీకరణ}}
మహదేవ్ వామన్ సపత్మేకర్
మహదేవ్ వామన్ సపత్మేకర్ అక్కల్ కోటలో నివసిస్తూ ఉండేవాడు . అతడు న్యాయవాది . అతని తండ్రి దినకర్ '''సపత్నేకర్''' దత్తస్వామి భక్తుడు . తరచుగా అతడు గాణ్గాపూర్ దర్శిస్తూ ఉండేవాడు . ఒకసారి అతడు జీవితం పై విరక్తి కలిగి నదిలో దూకాడు . దత్తస్వామి అతనిని రక్షించి అక్కల్ కోట స్వామిని సేవించుకోమని ఆదేశించారు. అప్పటి నుంచి ఆ కుటుంబంలోని వారంతా శ్రీ స్వామి సమర్ధను సేవించుకునేవారు .
మహదేవ్ వామన్ సపత్నేకర్ తన భార్య,
ఒకరోజు సపత్నేకర్ భార్యకు స్వప్నంలో ఒక ఫకీరు కనిపించారు . ఆమెకు సాయిని దర్శించాలని తీవ్రమైన కోరికగా ఉండేది . అందుకనే ఆ స్వప్నం వచ్చిందని చెప్పి అతని తండ్రి ఆమెను శిరిడీ తీసుకెళ్ళమని చెప్పారు . అతడామెను తీసుకుని శిరిడీ చేరాడు .
శిరిడీ చేరగానే లెండీ తోట దగ్గర వారికి బాబా కనిపించారు . ఆయనను చూడగానే ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది . ఎందుకంటే తనకు కలలో దర్శనమిచ్చిన ఫకీరు బాబాయే ఆమెను చూడగానే
ఈసారి కూడా సపత్నేకర్ ను బాబా మసీదులోనికి రానివ్వలేదు . కానీ అతని భార్యను ఆశీర్వదించి పిడికిలి నిండా ఊదీ ప్రసాదిస్తూ
ఒకరోజు మసీదు ముందటి రాయిమీద సాయి ఒక్కరే కూర్చుని ఉన్నారు . అదే మంచి అవకాశమని తలచి సపత్నేకర్ పరుగున ఆయన దగ్గరకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకుని తన తప్పులను క్షమించమని
తర్వాత రోజు వారంతా అక్కల్ కోటకు తిరుగు ప్రయాణమయ్యారు . సపత్నేకర్ తన భార్యతో
బాబా ఆశీర్వచనం ఫలించి వారికి ఒక సంవత్సరంలోనే కొడుకు జన్మించాడు . సపత్నేకర్ దంపతులకు మొత్తం ఎనిమిది మంది కుమారులు
|
edits