సపిండేసి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, వున్నాయి. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 16:
}}
 
'''సపిండేసి''' [[పుష్పించే మొక్క]]లలో ఒక కుటుంబం. దీనిలో ఇంచుమించు 140-150 ప్రజాతులలో 1400-2000 జాతుల మొక్కలున్నాయి. వీనిలో ముఖ్యమైనవి [[కుంకుడు]], [[మేపిల్]], [[లిచీ]] మరియు ఛెస్ట్ నట్. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ మరియు ఉష్ణ మండలాలలో విస్తృతంగా పెరుగుతాయి. వీనిలో చాలా వాటికి పాల వంటి [[సబ్బు]] (Soap) వంటి లక్షణాలున్న [[సపోనిన్]] (Saponin) పదార్ధాలు ఆకులలో, విత్తనాలలో లేదా వేర్లలో ఉంటాయి.
 
 
== కుటుంబ లక్షణాలు ==
Line 28 ⟶ 27:
 
== వర్గీకరణ ==
సపిండేసి మరియు [[రూటేసి]] కుటుంబాలు చాలా దగ్గర సంబంధం కలిగి వున్నాయిఉన్నాయి. అందువలన రెండింటిని సపిండేలిస్ లేదా రూటేలిస్ క్రమంలో ఉంచారు.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
[[దస్త్రం:Dimocarpus longan males F 070203 035 ime ed.jpg|thumb|right|లొంగాన్ పండ్లు.]]
* సపిండేసిలో ఆర్ధికఆర్థిక ప్రాముఖ్యం కలిగిన ఎన్నో రకాల ఉష్ణజాతి ఫలాలున్నాయి. వీనిలో [[లీచీ]], లొంగన్, కొర్లాన్, రాంబుటాన్, మేపిల్ మొదలైనవి కలవుఉన్నాయి.
 
* కొన్ని జాతుల నుండి విలువైన [[కలప]] లభిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/సపిండేసి" నుండి వెలికితీశారు