సమలంబ చతుర్భుజం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా (2), లబ్ద → లబ్ధ, , → , (5), ( → ( using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Trapezium-parts.png|300px|right|thumb|సమలంబ చతుర్భుజం లోచతుర్భుజంలో భాగాలు]]
[[File:Trapezium.png|right|thumb|ట్రెపీజియం లలో రకాలు]]
ఒక [[చతుర్భుజి|చతుర్భుజం]] లో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానిని [[సమలంబ చతుర్భుజం|'''ట్ర్రెపీజియం]]''' లేదా సమలంబ చతుర్భుజం అందురు.
==లక్షణాలు==
* దీనిలో నాలుగు భుజాలుంటాయి.
పంక్తి 9:
* ట్రెపీజియం నిర్మాణానికి నాలుగు స్వతంత్ర కొలతలు కావాలి.
* సమాంతర భుజాల మధ్య గల లంబ దూరాన్ని "ఎత్తు" అందురు.
* సమాంతరం గాసమాంతరంగా లేని భుజాలను "legs" అందురు.
* సమాంతరం గాసమాంతరంగా లెని భుజాల మధ్యబిందువులను కలుపు రేఖాఖండాన్ని "మధ్యగత రేఖ" అందురు.
* మధ్యగత రేఖ పొడవు మరియు ట్రెపీజియం ఎత్తు ల లబ్దంలబ్ధం ట్రెపీజియం వైశాల్యమవుతుంది.
* ప్రతి చతుర్భుజం ట్రెపీజియం లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని [[సమాంతర చతుర్భుజం]], [[రాంబస్]], [[చతురస్రం]], [[దీర్ఘచతురస్రం]] లకు ఒకజత సమాంతర భుజాలు కలిగియున్నందువల్ల అవి ట్రెపీజియం లక్షణాలను సంతరించుకుంటాయి.
==వైశాల్యము==
a, b లు ట్రెపీజియం లోని సమాంతర భుజాలైతే "h" అనునది ఎత్తు ఐతే ట్రెపీజియం వైశాల్యం ఈ క్రింది సూత్రం ద్వారా తెలుసుకొనవచ్చును.<br />
{| class="wikitable" align="center"
|+వైశాల్యమునకు సూత్రము
|-style="background:pink; color:red" align="center"
| <big>ట్రెపీజియం వైశాల్యము=½ X ఎత్తు X సమాంతర భుజాల మొత్తము</big><br />
<big>ట్రెపీజియం వైశాల్యము=½ h (a+b) </big><br />
<big>ట్రెపీజియం వైశాల్యము=ఎత్తు X మధ్యగతము</big><br />
|-
"https://te.wikipedia.org/wiki/సమలంబ_చతుర్భుజం" నుండి వెలికితీశారు