సర్వేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నివశిం → నివసిం, బడినది. → బడింది. using AWB
పంక్తి 1:
'''సర్వేశ్వర శతకము''' ఆంధ్ర సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన తెలుగు భక్తి [[శతకము]]. దీనిని నిరంతర శివసేవా నిరతుడూ, పండితకవీ, మహాజ్ఞానీ అయిన [[యథావాక్కుల అన్నమయ్య]] అనే శివకవిచే క్రీ.శ. 1242 లో రచించినట్లు తెలుస్తున్నది. ఈ [[శైవము|శైవ]] శతకం "సర్వేశ్వరా !" అనే మకుటంతో రచించబడినదిరచించబడింది. ఇందులో విభిన్న భావసమన్వితాలైన 139 [[పద్యాలు]] ఉన్నాయి.
 
ఈ మహాకవి ఈ కృతిని [[దూదికొండ]] అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.
పంక్తి 45:
బిరవై యుండగ, నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా !
 
సంతోషం, విచారం, భయం, వ్యాధి, భావోద్వేగ సమయములందు తన మనసులో నివశించమనినివసించమని శివుని వేడుకొనే విధానము:
 
ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా
"https://te.wikipedia.org/wiki/సర్వేశ్వర_శతకము" నుండి వెలికితీశారు