సహాబా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , సాంప్రదాయా → సంప్రదాయా, → using AWB
పంక్తి 1:
'''సహాబా''' : ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الصحابة) మహమ్మదు ప్రవక్త యొక్క సహచరులను సహాబా అంటారు. ఈ పదము బహువచనము, దీని ఏకవచనము 'సహాబి'.
 
సహాబి అనగా [[మహమ్మదు ప్రవక్త|ముహమ్మద్]] ను చూసినవారిలో, అతని సహచరులలో ఎవరయితే అతనిపై విశ్వాసముంచి, ఇస్లామును స్వీకరించి, ముస్లిముగా మరణించారో వారే సహాబీలు. వేలకొలది సహాబీలు గలరు గాని వారిలో అతిముఖ్యమైన సహాబీల సంఖ్య 50 నుండి 60 వరకూ గలదు.
 
[[హదీసులు|హదీసులలో]] గల ఉల్లేఖనాలన్నీ ఈసహాబీలద్వారా చేరినవే. హదీసుల ఉల్లేఖనాలు నమ్మకస్తులైన సహాబాల [[ఇస్ నద్]] ద్వారా ఇస్లామీయ సాంప్రదాయాలకుసంప్రదాయాలకు లభ్యమయినవి.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/సహాబా" నుండి వెలికితీశారు