సహాయ నిరాకరణోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ మూస ఉంచాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దం → యుద్ధం, స్తాయి → స్థాయి, , → , (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
 
1920-22 లో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతదేశంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అలుముకొన్ని ఉన్న సమయంలో, [[జలియన్ వాలాబాగ్]] సంఘటన, [[ఖిలాఫత్]] సమస్య, చాలీ చాలని సస్కరణలతో మరింత అసంతృప్తి చెందిన గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు.
 
==కారణాలు==
 
రౌలత్ చట్టానికి వ్యతిరేసంగా 1919 ఏప్రిల్ 13వ '[[జలియన్ వాలాబాగ్]]' లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతిసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్దంలోప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిర్గి పునరుద్దరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం అయ్యేటప్పటికి నైతికంగా దెబ్బతిని వెనుకబడి, కుంగి ఉన్న భారతియౌలు ఆకస్మాత్తుగా నిలబడి, తలెత్తి జాతీయ స్తాయిలోస్థాయిలో సాముహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని [[జవహర్ లాల్ నెహ్రూ]] అభిపయపడదు. ఖిలాఫత్, పంజాబ్ దురంతాలు, చాలిచాలని సంస్కరణలు [[త్రివేణి సంగమం]] జాతీయ అసంతృప్తి అనే ప్రవాహాన్ని ఉద్దృతం చేసింది.
 
==సహాయనిరాకరణోద్యమ లక్ష్యాలు==
"https://te.wikipedia.org/wiki/సహాయ_నిరాకరణోద్యమం" నుండి వెలికితీశారు