సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దం → యుద్ధం, కలదు. → ఉంది. using AWB
పంక్తి 1:
[[File:Krishna as Envoy.jpg|thumb|కౌరవ సభలో కృష్ణునితో సాత్యకి]]
'''సాత్యకి'''కి యుయూధనుడు అను పేరు కూడా కలదుఉంది. ఇతను [[కృష్ణుడు|కృష్ణునికి]] చెందిన [[వృషణి]] యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.
 
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్దంయుద్ధం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు [[సాత్యకి]]తోసాత్యకితో కలసి వచ్చెను.
 
సాత్యకి మరియు [[కృతవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[కృతవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భూరిశ్రవుడు|భూరిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
పంక్తి 13:
 
{{మహాభారతం}}
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==చూడు==
Line 27 ⟶ 24:
*[http://mahabharata-resources.org/yadu_dynasty_opt_1.pdf Yadu Genealogy]
*[http://www.gita-society.com/section3/mahabharata.pdf Mahabharata translated by C Rajagopalachari]
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు