సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, ) → ) (2), ( → ( (19) using AWB
పంక్తి 40:
'''సామవేదం షణ్ముఖశర్మ''' ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. [[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు.
==జీవిత విశేషాలు==
షణ్ముఖశర్మ 1967లో [[ఒడిషా]] - [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దుపైన ఉన్న [[గంజాం]] జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm</ref> బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధికఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ [[విజయవాడ]] చేరాడు. 1988లో [[స్వాతి వారపత్రిక]]లో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/15/stories/2004031502460100.htm</ref> స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని [[గుంటూరు]]లో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.
 
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]] సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.<ref>http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.</ref> కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.
పంక్తి 46:
* కౌథ పూర్ణానందం స్మారక పురస్కారం
* బ్రహ్మ తత్వార్థ నిధి (2008)
* సమైక్య భారత గౌరవ సత్కారం (2003)
* శ్రీ భారఈ పురస్కారం (2002)
* వేదిక సేవా ట్రస్ట్-ఉగాది పురస్కారం (2005)
* వేదాంత శిరోమణి (2007)
* వేద విద్యా విశారద (2012)
* కచ్చపి తంత్రి విశారద
* ధర్మ దర్శన దర్పనః (2003)
* సమన్వయ సరస్వథి (2005)
* బాదం సరోజినీ దేవి స్మారక పురస్కారం (2008)
* శ్రీమతి ద్వాదశి లక్ష్మి ప్రసన్న స్మారక పురస్కారం (2009)
* సాహితీ పురస్కారం (2008) '
* వ్యాఖ్యాన వాచస్పతి (2005)
* సమన్వయ సామ్రాట్ (2006)
* వెద విజ్ఞాన భాస్కరుడు92008)
* అర్ష ధర్మోపన్యాస కేశరి (2005)
* వాగ్దేవి వరపుత్ర (2006)
* వాగ్దేవీ పుత్ర
* విద్యా వాచస్పతి (2010)
* అద్వైత భాస్కర (2010)
* అభినవ షన్మత స్థాపనాచార్య (2010)
* వేదాంత విద్యా నిధిః (2010)
* సర్వ శాస్త్ర సమన్వయ శిరోమణి (2010)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు