సారాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గా → గా , తో → తో , → (5), ( → ( (2) using AWB
పంక్తి 3:
[[File:Sarah the Mosque of Abraham.jpg|thumb|right|ఇ|ఇబ్రాహీం మస్జిద్ లో సారాహ్ సమాధి.]]
 
'''సారాహ్''' : ప్రవక్త [[ఇబ్రాహీం]] భార్య [[ఇస్ హాక్]] ([[ఇస్సాకు]]) తల్లి. ఇబ్రాహీం నుఇబ్రాహీంను [[ఇస్మాయీల్]] మరియు [[హాజరా]] లను ఎడారిలో వదిలేసి రమ్మని చెబుతుంది. ఈమె సంతానం నుండే [[యూదులు]] [[ఏసుక్రీస్తు]] జన్మించారు. [[ముస్లిములు]] ఈమెను [[సారాహ్]] అంటారు. ఈమె మొదట గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే తన [[దాసి]] అయిన [[హాజరా]] ను ఇబ్రాహీం తోఇబ్రాహీంతో పెళ్ళాడమని కోరి, ఇబ్రాహీం వంశాన్ని కనమని కోరుతుంది.
 
సారా మొదటి పేరు సారయి (అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారా గాసారాగా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు. అబ్రహాము బహు జాతులకు తండ్రి. అయితే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిచ్చింది. ఈ కోవలోనే మెస్సయ్యా పుట్టారు.
== కుటుంబ నేపథ్యం, జీవితం ==
సారా జన్మస్తలం కల్దీయుల నగరం. ఉన్నత కుటుంబంలో తెరాకు జన్మించారు, అబ్రహాముకి చెల్లెలు. తన భర్త కంటే సారా 10 సంవత్సరాలు చిన్నది. సారా అందగత్తె, ఆమెకు అన్ని సంపదలు ఉన్నా, సంతానం కలుగలేదు. గొడ్రాలుగా చాలా బాధను అనుభవించింది. కానీ, ఆమెకు వయస్సు మల్లిననూ దేవుడు కరుణించి సంతానం కలిగించారు. 90 వ యేట సారాకు ఈసాకు పుట్టినందుకు సంతోష పడింది.
పంక్తి 14:
* [[ఇస్మాయీల్]]
* [[ఇస్ హాక్]]
 
 
[[వర్గం:ఇబ్రాహీం]]
[[వర్గం:బైబిల్ పాత్రలు]]
 
 
[[en:Sarah]]
"https://te.wikipedia.org/wiki/సారాహ్" నుండి వెలికితీశారు