సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విష్ణు మూర్తి → విష్ణుమూర్తి, లొ → లో (8), లో → లో (8), ని → using AWB
పంక్తి 12:
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున వుంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం.
ఈ ఊరులో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] వున్నదిఉంది. ఈ ఆలయం చాలప్రసిద్దిచాలప్రసిద్ధి చెందినది.
ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రంహేంద్రస్వామి,ఆదిపరాశక్తి ,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వున్నాయిఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]],[[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్ ,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్,
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు వున్నాయిఉన్నాయి....
ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి వున్నారుఉన్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి ..
పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్తానంలోస్థానంలో వుంది.
మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన [[అరకు]] వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి.
పంక్తి 29:
==పురపాలక సంఘం==
{{main|పురపాలక సంఘం, సాలూరు}}
సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరం లొసంవత్సరంలో రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు. సాలూరు పట్టణం లొపట్టణంలో [[పువ్వు]]ల పెంపకం, [[లారీ]]ల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణం లొపట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణం లొపట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహానాలవాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణం లొపట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
 
1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశ్యంతోఉద్దేశంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలొసంవత్సరాలలో జరిగిన ఉన్నత మార్పుల వల్ల , 2002 సంవత్సరం నుండి పట్టణం లొపట్టణంలో 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతు లొలోతులో ఉన్నదిఉంది.
 
==సాలూరు శాసనసభా నియోజకవర్గం==
{{main|సాలూరు శాసనసభా నియోజకవర్గం}}
సాలూరు [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభలోని ఒక నియోజకవర్గంగా 1951 సంవత్సరం నుండి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. ఇది వెనుకబడిన తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడినదిచేయబడింది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, [[పాచిపెంట]], [[మెంటాడ]] మరియు [[మక్కువ]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
 
'''సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక:'''
పంక్తి 57:
 
===పోతుబరి పెదనారాయణ===
సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు. రాజుల వద్ద పనిచేసే కాలంలో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు. సాలూరుపట్టణం లోసాలూరుపట్టణంలో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు, భజనలు చేసేవారు. వీరి కుమారుడు పోతుబరి విష్ణు మూర్తివిష్ణుమూర్తి గారు కూడా ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు. అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాధలకుఅనాథలకు ఉండడానికి ఒక అనాధఅనాథ సంఘం నిర్మించారు. అనాధఅనాథ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు. శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పని చేస్తూపనిచేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు. ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు, అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు. శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రి నిఆసుపత్రిని నడిపేవారు. ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు. పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు. ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .
 
==పవిత్ర స్థలాలు==
పంక్తి 66:
* ముత్యాలమ్మ తల్లి గుడి
* వేణు గోపాలస్వామి గుడి
* శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధం)
* శ్రీ రామాలయం
* అయ్యప్ప స్వామి ఆలయం
పంక్తి 91:
* ది లివింగ్ చర్చ్ ఆఫ్ ఇండియా
* ఆబ్బాఫాధర్ బైబిల్ బిలీవియర్స్
* పెనూయోలు ప్రార్దనప్రార్థన మందిరం
 
==మండలంలోని పట్టణాలు==
పంక్తి 196:
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు]]
{{విజయనగరం జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు