సావిత్రి (ఈస్టిండియా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, → (2), ( → ( (2) using AWB
పంక్తి 18:
}}
[[దస్త్రం:Vemuri_gaggayya.jpg|250px|right|thumb|యమునిగా నటించిన [[వేమూరి గగ్గయ్య]]]]
'''సతీ సావిత్రి''' 1933లో ఈస్టిండియా పిలిమ్స్ ద్వారా [[సి.పుల్లయ్య]] దర్శకత్వంలో నిర్మించబడిన తెలుగు సినిమా. ఇది మైలవరం జమిందారు గారిచే స్థాపించబడిన బాలభారతీ సమాజము వారిచే ప్రదర్శింపబడుచున్న నాటకానికి అనువాదము. ఇది ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి భారీ బడ్జెట్ చిత్రం. ఇది అప్పట్లో రూ.75,000 లతో నిర్మించిన భారీ హిట్ చిత్రం<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article871376.ece Sati Savithri (1933) by M.L.Narasimham in The Hindu.]</ref>
 
ఈ చిత్రం మహ భారతం సావిత్రి,సత్యవంతుల కథ. ఈ కథ ప్రకారం కథా పాత్ర సావిత్రి(రామతిలకం), ఒక సంవత్సరం లోపె మరణించే శాపం గల రాజు అయిన సత్యవంతుని వివాహం చేసుకుంటుంది. ఆమె యమధర్మరాజు(గగ్గయ్య) ను ఒప్పించి తన భర్తను పునరజ్జీవితుని కావించే వరం సంపాదించి కాపాడుకొంటుంది.
 
 
ఈ చిత్రం మహమహా భారతం సావిత్రి,సత్యవంతుల కథ. ఈ కథ ప్రకారం కథా పాత్ర సావిత్రి (రామతిలకం), ఒక సంవత్సరం లోపె మరణించే శాపం గల రాజు అయిన సత్యవంతుని వివాహం చేసుకుంటుంది. ఆమె యమధర్మరాజు (గగ్గయ్య) ను ఒప్పించి తన భర్తను పునరజ్జీవితుని కావించే వరం సంపాదించి కాపాడుకొంటుంది.
 
==నటీనటులు==