సి. ఆనందారామం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, పెళ్లి → పెళ్ళి (2), → (3) using AWB
పంక్తి 35:
| weight =
}}
'''సి.ఆనందారామం''' [[ఆగస్టు 20]]వ తేదీ [[1935]]వ సంవత్సరం [[పశ్చిమగోదావరి జిల్లా]], [[ఏలూరు]] పట్టణంలో జన్మించింది. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు వ్రాసింది. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి [[సంసార బంధం]] సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను [[త్రిశూలం]] సినిమాగా, మమతల కోవెల నవలను [[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి]]<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/i-cherish-that-compliment/article4063111.ece ‘I cherish that compliment’]</ref> సినిమాగా తీశారు.
==జీవిత విశేషాలు==
ఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యింది. బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో [[తెలుగు]] ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేసింది. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మార్చింది. 1958-60లో [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో ఎం.ఏ. తెలుగు చదివింది.[[సి.నారాయణరెడ్డి]] గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించింది. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసింది.
 
==రచనలు==
పంక్తి 88:
# అక్రమ సంబంధం
# అడవి పూలు
# అడ్రస్ లేని పెళ్లికూతురుపెళ్ళికూతురు
# అసలు రహస్యం
# ఆటు పోటు
పంక్తి 136:
# పతివ్రత నీడ
# పరీక్షల ప్రేమ
# పవిత్రమైన పెళ్లిపెళ్ళి
# పాత సమస్య కొత్త పరిష్కారం
# పిట్టపోరు,పిట్టపోరు...తీర్చినదెవరు?
పంక్తి 153:
# మనిషికి ఏం కావాలి
# మళ్లీపాత కథేనా
# మహాతి
# మహతి
# మామూలు మనిషి
# మాయాబజార్
పంక్తి 202:
* [http://www.navyaweekly.com/2012/feb/15/page19.asp నవ్యనీరాజనం శీర్షికలో గొరుసు జగదీశ్వరరెడ్డి పరిచయం]
* [http://www.kathanilayam.com/writer/326 కథానిలయంలో సి.ఆనందారామం కథల జాబితా]
 
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం: 1935 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/సి._ఆనందారామం" నుండి వెలికితీశారు