"సి.కృష్ణవేణి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (3), → (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (3), → (3) using AWB)
 
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రాజమండ్రి]] కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినది. 1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.
 
[[దస్త్రం:Krishnaveni.jpg|left|thumb|150px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన [[మీర్జాపురం రాజా]] (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు]] ను, [[యస్వీ రంగారావు]] ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]] ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
 
== పురస్కారాలు ==
* తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక [[రఘుపతి వెంకయ్య అవార్డు]] అందుకొన్నది.
 
== కృష్ణవేణి నటించిన సినిమాలు==
{{మూలాలజాబితా}}
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
 
[[వర్గం: 1924 జననాలు]]
[[వర్గం:1924 తెలుగు సినిమా నటీమణులుజననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా గాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం: రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినిమా బాలనటులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008314" నుండి వెలికితీశారు