సి.యస్.ఆర్. ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), తో → తో (2), సారధీ → సారథీ, పెళ్లి → పెళ్ళి, → ( using AWB
పంక్తి 36:
| weight =
}}
[[బొమ్మ:Csr_anjaneyulu.jpg|550px|right|thumb|]]
 
'''సి.యస్.ఆర్. ఆంజనేయులు''' ([[జూలై 11]], [[1907]] - [[అక్టోబరు 8]], [[1963]]) తెలుగు సినిమా నటుడు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి '''సి.యస్.ఆర్. ఆంజనేయులు'''. పూర్తి పేరు '''చిలకలపూడి సీతారామాంజనేయులు'''. [[స్థానం నరసింహారావు]] తో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు '''సీయస్సార్'''
 
==సినీ జీవితం==
నరసరావుపేటలో [[జూలై 11]], [[1907]] న జన్మించిన సీయస్సార్‌ చదువు ఎస్.ఎస్‌.ఎల్‌.సి. మాత్రమే. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ 1933లో నిర్మించిన [[రామదాసు]] లో ఆయనే హీరో. [[ద్రౌపదీ వస్త్రాపహరణం]] (1936)లో శ్రీకృష్ణునిగా నటించారు. సారధీసారథీ వారి [[గృహప్రవేశం (1946 సినిమా)|గృహప్రవేశం]] (1946) చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. [[ఎల్.వి.ప్రసాద్]]‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్‌ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడమే సబబు. ''మైడియర్‌ తులసమ్మక్కా'' అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. [[జీవితం]] చిత్రంలో ఆయన నోట పలికించిన ''ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో'' అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ''ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో'' అంటుండే వారు. [[జగదేకవీరుని కథ]] లో ''హే రాజన్‌ శృంగార వీరన్‌'' అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, [[రాజనాల]] తో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు [[అప్పుచేసి పప్పుకూడు]] లో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. ''వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా'' అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
 
సీయస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి [[మాయాబజార్‌]] లోని శకుని పాత్ర. ''ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది'' వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] లో రామప్ప పంతులుగా, [[ఇల్లరికం]] లో మేనేజరు గా, [[జయం మనదే]]లో మతిమరుపు రాజుగా, [[కన్యాదానం]] లో పెళ్లిళ్లపెళ్ళిళ్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న సీయస్సార్‌ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తిచేయలేకపోయారు. తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సీఎస్సార్‌ [[అక్టోబరు 8]],[[1963]] న చెన్నైలో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి.
 
==నటించిన సినిమాలు==
Line 52 ⟶ 51:
*[[రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్)]]
*[[గృహప్రవేశం]]
*[[జీవితం]]
*[[బాలాజీ]]
*[[చూడామణి]]
Line 58 ⟶ 57:
*[[ఇల్లరికం]]
*[[జయం మనదే]]
*[[కన్యాదానం]]
*[[ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)|ఎత్తుకు పైఎత్తు]]
*[[పాతాళభైరవి]]