"సింగుపాలెం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గ్రామస్తులు → గ్రామస్థులు, , → , (5) using AWB
చి (AWB తో RETF మార్పులు, typos fixed: → (2), చేసినారు → చేసారు using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గ్రామస్తులు → గ్రామస్థులు, , → , (5) using AWB)
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ ప్రేమాజీ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
== గ్రామ విశేషాలు==
ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులుగ్రామస్థులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3913.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1947, స్త్రీల సంఖ్య 1966, గ్రామంలో నివాస గృహాలు 1134 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1529 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,656 - పురుషుల సంఖ్య 1,811 - స్త్రీల సంఖ్య 1,845 - గృహాల సంఖ్య 1,150
 
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జులై-16; 8వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-18; 1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2016, ఫిబ్రవరి-18; 7వపేజీ.
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008351" నుండి వెలికితీశారు