సింహా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , కు → కు (2), గా → గా , అద్బుతమై → అద్భుతమై using AWB
పంక్తి 12:
}}
 
'''సింహ''' అనేది [[బోయపాటి శ్రీను]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]] నటించిన [[తెలుగు]] చలనచిత్రం. యిది [[ఏప్రిల్ 30]] , [[2010]] లో విడుదలయ్యింది.
 
=== సినిమా వివరణ ===
[[నందమూరి బాలకృష్ణ]] నటించిన అద్బుతమైనఅద్భుతమైన సినిమాలలొసినిమాలలో ఇది ఒకటి , సినిమా విడుదలకు ముందే బారీ అంచనాలు కలిగి , విడుదలైన తరువాత అంచనాల కన్నా ఎక్కువ గాఎక్కువగా పేక్షకులు ఆదరించి విజయాన్నందించారు.
[[నందమూరి బాలకృష్ణ]] కు ,[[బోయపాటి శ్రీను]] కు మంచి ఆదరణ లభించిన చిత్రం.
===కథ===
నలుగురికి మంచి చేయటానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. ఈ నటన తెలుగు సిని చరిత్రలో ఇప్పటి వరకు ఏ నటుడు ప్రదర్శించని రౌద్ర రసం వెండి తెర పై తెలుగు వారు చూడగలిగారు. డాక్టర్ నరసింహగా చూపిన భావోద్వేగాలు నభూతో నభవిష్యత్. ఆరు సంవత్సరాల కరువును క్షణకాలంలో తీర్చిన చిత్రమాలిక.
"https://te.wikipedia.org/wiki/సింహా_(సినిమా)" నుండి వెలికితీశారు