సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , వున్నాయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (5) using AWB
పంక్తి 95:
 
==గ్రామములో మౌలిక వసతులు==
* ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నదిఉంది.
* తపాలా కచేరి కలదు
* కొన్ని ప్రధానమైన బ్యాంకుల శాఖలు కొండ క్రిందనే వున్నాయిఉన్నాయి.
* సింహాచలంలో రైల్వే స్టేషను కలదు ఇది గోపాలపట్నం ప్రాంతంలో వున్నదిఉంది.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
{{main|వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం}}
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గాఅప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నదిఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. [[తిరుపతి]] తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
ఇది [[విశాఖపట్నం జిల్లా]]లోని ఒక గ్రామము. ప్రస్తుతం [[విశాఖపట్నం]] నగరంలో ఒక భాగంగా ఉన్నదిఉంది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉన్నదిఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
==ఊరిపేరు==
'''సింహాచలం''' అనగా సింహం కలిగిన కొండ. ఈ పేరు [[సింహ]] + [[అచలం]] అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అచలం అనగా చలనం లేనిది: కొండ లేదా పర్వతం.
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు