"సికిందర్ జా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (4), గా → గా , బడినది. → బడింది., చినది. → చింది., using AWB
చి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (4), గా → గా , బడినది. → బడింది., చినది. → చింది., using AWB)
| reign = [[1803]]–[[1829]]
| coronation =
| predecessor = [[:en:Ali Khan Asaf Jah II| ఆలీ ఖాన్ అసఫ్ జా II]]
| successor = [[:en:Mir Farqunda Ali Khan|మీర్ ఫర్క్వున్‌దా ఆలీ ఖాన్]]
| consort =
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''సికిందర్ జా''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - سکندر جاہ نظام سوم ) (జ: [[11 నవంబర్]] [[1768]] - మ: [[21 మే]], [[1829]]) మూడవ [[నిజాం]] గా హైదరాబాదు నుహైదరాబాదును [[1803]] నుండి [[1829]] వరకు పరిపాలించెను.
 
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కుజాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
 
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినదిస్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.
 
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]] ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడినదినిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.
 
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]] ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
 
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన [[హెన్రీ రస్సెల్]] శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళము ను తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన [[పిండారీ యుద్ధం]] లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన [[మహారాష్ట్ర యుద్ధం]] లోనూ పాల్గొన్నది.
 
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన [[హెన్రీ రస్సెల్]] శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళము నుదళమును తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన [[పిండారీ యుద్ధం]] లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన [[మహారాష్ట్ర యుద్ధం]] లోనూ పాల్గొన్నది.
 
==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008376" నుండి వెలికితీశారు