"సిగరెట్" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆమెరికా → అమెరికా, → , ) → ) , ( → ( using AWB
చి (→‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆమెరికా → అమెరికా, → , ) → ) , ( → ( using AWB)
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన [[నికోటిన్]] అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన [[ఉత్ప్రేరకం]].<ref>[http://www.americanheart.org/presenter.jhtml?identifier=4753]</ref> ఈ అలవాటువల్ల చాలా రకాల [[కాన్సర్]]లు, [[హృద్రోగము|హృద్రోగాలు]], శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.<ref name="Smoking Deformities">{{cite web | title=Smoking While Pregnant Causes Finger, Toe Deformities | work=Science Daily | url=http://www.sciencedaily.com/releases/2006/01/060106122922.htm| accessdate=March 6 | accessyear=2007}}</ref><ref name="CDC factsheet">[http://www.cdc.gov/tobacco/factsheets/HealthEffectsofCigaretteSmoking_Factsheet.htm List of health effects by CDC]</ref><ref>[http://www.momjunction.com/articles/foods-definitely-avoid-pregnancy_0022296/ List of foods to avoid during pregnancy]</ref>. సిగరెట్టు, [[చుట్ట]] - రెండూ పుగాకుతో చేసినవే. కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది. పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు. చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు. తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.
 
మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. [[మాయ నాగరికత]]లోను, [[అజ్టెక్]] నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు. కరిబియన్, మెక్సికో, దక్షిణ ఆమెరికాఅమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.<ref>Robicsek, Francis ''Smoke''; ''Ritual Smoking in Central America'' pp. 30-37</ref> [[క్రిమియా యుద్ధం]] కాలంలో బ్రిటిష్ సైనికులు [[ఒట్టొమన్ టర్క్]] సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు.<ref>[http://www.diggerhistory.info/pages-conflicts-periods/other/crimea.htm The Crimea<!-- Bot generated title -->]</ref> తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.
 
[[Image:Cigarette diagram.svg|thumb|సిగరెట్టులో భాగాలు.<br />
 
== రోజుకో సిగరేట్‌ తాగినా గుండెకు పోటే ==
రోజుకొక సిగరెట్టే కాలుస్తున్నా రక్తనాళాలకు హాని చేస్తుందని తేలింది. ఒక్క సిగరెట్‌ తాగినా, అది రక్తనాళాలను గట్టి పడేలా చేసి గుండె జబ్బులకు గురి చేస్తుంది.రక్తనాళాలు గట్టిపడడం వలన గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగ తాగే వారికన్నా, పొగాకును నమిలే వారిలో రక్తనాళాల గట్టిదనం తక్కువగా ఉన్నా, మొత్తానికి పొగాకు అలవాటు లేని వారికంటే ఎక్కువేనని తేలింది. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
== ఇవి కూడా చూడండి ==
* [[పొగాకు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008394" నుండి వెలికితీశారు