సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది. (2), , → , using AWB
పంక్తి 1:
[[బొమ్మ:SiddEMdra yOgi.jpg|right|150px|సిద్దేంద్ర యోగి ]]
[[బొమ్మ:SiddEMdra yOgi text.jpg|right|150px|సిద్దేంద్ర యోగి ]]
''' సిద్ధేంద్ర యోగి''' (1672 - 1685) ప్రసిద్ధ [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యానికి ఇతను మూలపురుషుడని జనశ్రుతిలోని మాట. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన [[కూచిపూడి]] గ్రామానికి చెందినవాడు. ఇతని గురువు [[నారాయణ తీర్థులు]].
 
పంక్తి 7:
సిద్ధేంద్రయోగి జీవితాన్ని గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కనుక జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే ప్రస్తుతం లభించిన ఆధారాలు. సిద్ధేంద్రయోగి పూర్వనామం సిద్ధప్ప అనీ, ఇతడు కూచిపూడి వాస్తవ్యుడనీ అనుకోవచ్చును. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాలు అప్పుడు సమీపంలోనే ఉన్న సాంస్కృతిక కేంద్రాలు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణ తీర్ధులు 1580-180 మధ్యకాలంవాడు కావడం వలనా, సిద్ధేంద్రయోగి సమకాలికుడైన [[క్షేత్రయ్య]] 1590-1675 కాలంలో ఉన్నాడనడంవల్లా, సిద్ధేంద్రయోగి 1600-1700 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
 
ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నదిఉంది. సిద్ధేంద్ర కాశీ లోకాశీలో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బాధానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే [[కృష్ణానది]] పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే , భార్య సిద్ధేంద్రను ''ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు'' అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు. ఈ కథకే చిన్న చిన్న రూపాంతరాలున్నాయి.
 
 
పంక్తి 15:
 
==కూచిపూడి నాట్యం==
ఆంధ్రదేశంలో నృత్యసంప్రదాయం రెండు పద్ధతులలో వర్ధిల్లింది (1) నట్టువమేళ సంప్రదాయము - ఆలయాలలో జరిగే ఆఱాధనా నృత్యాలు, కళ్యాణ మంటపాలలో చేసే నృత్యాలు. (2) నాట్యమేళ సంప్రదాయము - భరతుని నాట్యశాస్త్రంలో చెప్పిన విధానికి అనుగుణంగా ఉన్నదిఉంది. ఇది నృత్యనాటకము. ఇందులో నర్తకుల సంఖ్య ఎక్కువ. నాట్యమేళాలలో "కలాపములు" ప్రసిద్ధి చెందినవి. వీటిలో [[భామాకలాపము]] రచించి, ప్రచారంలోనికి తెచ్చినవాడు సిద్ధేంద్రయోగి. ఈ కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉంది. దీనికి సమీపంలోనే [[మొవ్వ]], [[పెదపూడి]], [[ఘంటసాల]], [[శ్రీకాకుళం (కృష్ణాజిల్లా)|శ్రీకాకుళం]] వంటి ప్రసిద్ధ సాంస్కృతిక, చారిత్రిక ప్రదేశాలున్నాయి.
 
[[దస్త్రం:Portrait of Siddhendra Yogi.JPG|thumbnail|సిద్ధేంద్ర యోగి చిత్రపటం]]
పంక్తి 49:
==ఇతని గురించిన కథ==
 
[[హంసలదీవి]] [[దీవి సుబ్బారావు]] రచించిన కవితల పుస్తకం నుండి
 
<poem>
పంక్తి 137:
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
* సిద్ధేంద్రయోగి (తెలుగువైతాళికులు శీర్షికలో రచన) - రచన: డా. ఎన్. గంగప్ప - ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)
పంక్తి 146:
{{దక్షిణాంధ్ర యుగం}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}
 
[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు