సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , ఉన్నది. → ఉంది. (3), → using AWB
పంక్తి 21:
}}
'''సిద్దిపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<br />
సిద్దిపేట కుసిద్దిపేటకు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.
==రవాణా==
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]] మరియు [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉన్నదిఉంది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో కలదుఉంది.
==ప్రముఖులు==
*[[కాపు రాజయ్య]]
పంక్తి 37:
సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటి.<ref name="census">{{cite web|url=http://censusindia.gov.in/towns/ap_towns.pdf|title=ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION|publisher=www.censusindia.gov.in|accessdate=2013-03-04}}</ref>.
 
సిద్ధిపేట లోసిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
సిద్దిపెటలో ఒక చెరువు కలదుఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/సిద్దిపేట" నుండి వెలికితీశారు