"సీతాకాంత్ మహాపాత్ర" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, విరమన → విరమణ, using AWB
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, విరమన → విరమణ, using AWB)
| occupation = రచయియత,సాహిత్య విమర్శకుడు, ఉన్నతాధికారి
}}
'''సీతాకాంత్ మహాపాత్ర''' (జననం [[సెప్టెంబరు 17]] , [[1937]]) ప్రసిద్ధ భారతీయ కవి మరియు సాహిత్య విమర్శకుడు. ఆయన ఒరియా భాషలోనే కాకుండా ఆంగ్ల భాషలో కూడా రచనలు చేసారు.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/lr/2002/12/01/stories/2002120100210200.htm|title=Deceptive simplicity |date=1 December 2002|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?202162|title=The Mahapatra Muse: Two deeply vivid volumes of poems from the oriya masters |author=Keki N. Daruwalla|date=25 September 1996|publisher=The Outlook}}</ref> ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐ.ఎ.ఎస్) గా పనిచేసి పదవీ విరమనవిరమణ చేసారు. ఆయన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కు చైర్మన్ గా కూడా పదవి నిర్వహిస్తున్నారు.
 
ఆయన 15 కవిత్వ సమాహారాలు, 5 వ్యాస సమాహారాలు, ఒక యాత్రా చరిత్ర, 30 ఆలోచనాత్మక రచనలు, యివికాకుండా అనేక అనువాదాలను ప్రచురించారు. ఆయన కవిత్వ సమాహారం వివిధ భారతీయ భాషలలో ప్రచురితమయ్యాయి. ఆయన ప్రసిద్ధ సాహితీ సేవలు "సబ్బర్ ఆకాశ్" (1971) (ఆకాశ పదాలు) , "సముద్ర" (1977) మరియు "అనేక్ శరత్" (1981) <ref name=ja/><ref>{{cite news|url=http://expressbuzz.com/news/ayyappa-paniker-commemoration-today/104873.html|title=Ayyappa Paniker commemoration today|date=20 September 2009|publisher=Ebuzz – Indian Express News Service }}</ref><ref name=ip/>
 
ఆయనకు 1974 లో సాహిత్య అకాడమీ అవార్డు ఒరియా భాషలో తన "సబ్దర్ ఆకాశ్" కు వచ్చింది.<ref>[http://www.sahitya-akademi.gov.in/old_version/awa10315.htm#oriya Sahitya Akademi Award winners in Oriya] ''[[Sahitya Akademi]]''</ref> ఆయన భారతీయ సాహిత్యానికి చేసిన అపూర్వ సేవలకు [[జ్ఞానపీఠ అవార్డు]] ను పొందారు. ఆయనకు 2002 లో పద్మభూషణ మరియు 2011 లో పద్మ విభూషణ అవార్డులు వచ్చాయి. అవే కాకుండా సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, కబీర్ సమ్మాన్ మరియు అనేక యితర ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయి.<ref name=ja>[[#Ja|Jnanpith, p. 18]]</ref>
 
==ప్రారంభ జీవితం - విద్య==
సీతాకాంత్ మహాపాత్ర ఒడిషాలోని [[మహానది]] యొక్క ఉపనది "చిత్రోత్పల" యొక్క ఒడ్డున గల మహంగ గ్రామంలో 1937 లో జన్మించారు.<ref name=jp>[[#Ja|Jnanpith, p. 19]]</ref> ఆయన సాంప్రదాయ కుటుంబంలో ఒరియా భాషలో గల [[భగవద్గీత]] లోని అధ్యాయాన్ని వల్లె వేస్తూ పెరిగాడు. ఆయన కొరువా ప్రభుత్వ పాఠశాల లోపాఠశాలలో విద్యనభ్యసించిన తదుపరి [[కటక్]] లోని "రేవెన్‌షా కాలేజి" (అప్పటికి ఉత్కల్ విశ్వవిద్యాలయ అనుబంధ కాలేజి) ని ఎంచుకున్నారు. అచట 1957 లో బి.ఎ హిస్టరీ ఆనర్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత 1959 లో అలహావాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రం లోశాస్త్రంలో ఎం.ఎ డిగ్రీని పూర్తిచేసారు. ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయ జర్నల్ సంపాదకునిగా యున్నారు. అచట ఆయన ఆంగ్లము మరియు ఒరియా భాషలలో రచనలను ప్రారంభించారు. కానీ తరువాత ఆయన తన స్థానిక భాషలోనే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. " ఒక కవి తను కలలు కన్న భావాలను వ్యక్తీకరించడానికి స్వంత భాష అవసరం" అని ఆయన అభిప్రాయం. ఆయన పాండిత్య రచనలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.<ref name=ip>{{cite news|url=http://www.financialexpress.com/news/unveiling-of-a-poet/39127/0|title=Unveiling of a poet|date=3 March 2002 |publisher=The Financial Express}}</ref><ref name=u/>
 
1969 లో కేంబ్రిడ్జ్ విస్వవిద్యాలయంవిశ్వవిద్యాలయం నుండి ఆయన డిప్ ఓవర్సీస్ డెవలప్ మెంటు అద్యయనం" చేసారు.<ref name=ip/><ref>[http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL</ref>
 
అదేవిధంగా 1988 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని ఆహర ఫౌండేషన్ ఫెలోషిప్ కార్యక్రంలో భాగంగా ఒక సంవత్సరం పాటు గడిపాడు.
 
==వృత్తి==
His first collection of poetry in [[Oriya language|Oriya]], ''Dipti O Dyuti'' was published in 1963, his second anthology, ''Ashtapadi'' came out in 1967, and won him the Orissa Sahitya Academy award, while his third and most celebrated anthology, ''Sara Akash'' (1971), got him the [[Sahitya Akademi Award]], given by [[Sahitya Akademi]], India's National Academy of Letters.<ref name=jp/> Since then he has published over 350 poems in Oriya and about 30 publications in English on [[literary criticism]] and culture. He spent two years studying tribals of Eastern India on a [[Homi Bhabha]] Fellowship (1975–1977).<ref>[[#Ja|Jnanpith, p. 20]]</ref> He has also two books on [[social anthropology]] published by the Oxford University Press, these books deal with the ambivalent relationship between the old ritual based society and state-sponsored development, and explores the reason behind developmental programmes failing in tribal areas despite state efforts. Close ties with the tribals, and his fluency with the [[Santal]] tribal culture and the [[Santali language]] has led to the publication of nine [[anthology|anthologies]] of [[oral poetry]] of the tribals, which he not only collected, but also translated.<ref name=ip/>
 
Among notable works are: ''Ashtapad''i, 1963, ''Shabdara akasha'', 1971, Ara drushya, 1981, ''Shrestha kavita'', 1994, (all poetry) ; ''Sabda'', ''Svapna O nirvikata'', 1990 (essays), ''Aneka sarata'', 1981 (travelogue) ; ''Ushavilasa'', 1996 (palm leaf manuscript) ; In English: ''The ruined Temple and other poems'', 1996 (poetry, translation) ; and ''Unending Rhythms'' (Oral poetry of Indian Tribals in translation).
 
==అవార్డులు మరియు గుర్తింపులు==
* [http://www.museindia.com/showcurrent8.asp?id=945 Sitakanta Mahapatra: In Conversation with Manu Dash]
* [http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL
* Rath, Arnapurna. [http://ojs.unbc.ca/index.php/joe/article/view/626/512 Review of Sitakant Mahapatra's Rotations of Unending Time] Trans. Sura P. Rath and Mark Halperin at [http://ojs.unbc.ca/index.php/joe/issue/current/showToc Journal of Ecocriticism]
 
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008482" నుండి వెలికితీశారు