సీసము (పద్యం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., దీ. → ది., లో → లో , ఖచ్చితమై → కచ్చితమై, శిధిలమై using AWB
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందనిశిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ [[కొమర్రాజు లక్ష్మణరావు]] గారు ఇచ్చారు.

==సీస పద్యం వరుస==
పంక్తి 16:
....................విభవ గౌరవేంద్ర..
</poem>
పద్యం లోపద్యంలో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.

===ఉదాహరణ 1:===
పంక్తి 26:
చూచువారల గృపజూచువాడు;

లీలతో నా మొఱాలింపడే మొఱగుల

మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

===లక్షణములు===
పంక్తి 41:
* ప్రతి పాదంలోనూ 6 [[ఇంద్ర గణం|ఇంద్ర గణాలు]], + 2 [[సూర్య గణం|సూర్య గణాలు]] కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
* ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
* ఈ నాలుగు పాదాలకూ చివర [[ఆటవెలది]] కానీ, [[తేటగీతి]] గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
* ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
* రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
* మూడు నాలుగూ... ఐదూ ఆరూఆరు... ఏడు ఎనిమిదీఎనిమిది.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
* ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

Line 55 ⟶ 54:
** ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర '''దీ'''పాలు గగనాన '''త్రి'''ప్పలేక
*[[ప్రాసయతి]] ఉండ వచ్చు.
**అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
** ఉదా: లో'''కా'''ల చీకట్లు పో'''కా'''ర్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక

Line 69 ⟶ 68:
రానందవార్ది మగ్నాంతరంగు

లేకాంతు లెవ్వని నేమియు గోరక

భద్రచరిత్రంబు బాడుచుందు?

===ఉదాహరణ 3:===
సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు

పాదపాదమందు పల్కుచుండు

ఆటవెలదినైన తేటగీతియు నైన

చెప్పవలయు మీద సీసమునకు

సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.

Line 85 ⟶ 86:
# ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)

ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో ఖచ్చితమైనకచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.
; ఉదాహరణ:
; సీసము:
Line 98 ⟶ 99:

==సర్వలఘు సీసము==
నవవికచసరసిరుహనయన నిజయుగచరణ గగనచరనదిజనిత నిగమవినుత ఙలధిసుతకుశకలశ లలితమృగమదరుచిర
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:పద్యము]]

[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/సీసము_(పద్యం)" నుండి వెలికితీశారు