సుచేతా కడేత్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కు → కు , తో → తో , → (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
 
{{Infobox sportsperson
| headercolor =
Line 37 ⟶ 39:
| show-medals =
}}
'''సుచేతా కడేత్కర్ ''' ({{lang-mr|सुचेता कडेठाणकर}}) (జననం.డిసెంబర్ 31, 1977) పూణె కుపూణెకు చెందిన భారతీయురాలు. ఈమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కారకురాలు. ఈమె జూలై 15,2011 న ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు<ref name=mumbai_mirror1>{{cite news|last=Athavale|first=Ashlesha|title=Try Gobi for a change|url=http://www.mumbaimirror.com/article/82/20110731201107310239351415f8f583a/Try-Gobi-for-a-change.html|accessdate=26 August 2011|newspaper=Mumbai Mirror|date=31 July 2011}}</ref><ref name=TOI_1>{{cite news|last=Athavale|first=Ashlesha|title=Breaking monotony at Gobi desert|url=http://articles.timesofindia.indiatimes.com/2011-08-04/travel/29835188_1_gobi-desert-heat-and-dust-rain|accessdate=26 August 2011|newspaper=The Times of India|date=4 August 2011}}</ref><ref name=Lokprabha_1>{{cite news|last=Ketkar|first=Swati|title=महिला विशेष - साद देती यशशिखरे|accessdate=26 August 2011|newspaper=Loksatta|url=http://www.loksatta.com/lokprabha/20110826/mahila-vishesh03.htm|date=26 August 2011}}</ref> The 33<ref name=gulfnews_1>{{cite news|last=Raghunath|first=Pamela|title=Desert horizons didn't sap her spirit|url=http://gulfnews.com/news/world/india/desert-horizons-didn-t-sap-her-spirit-1.846431|accessdate=26 August 2011|newspaper=Gulfnews.com|date=3 August 2011}}</ref> సంవత్సరాల వయసులోనే ఎడారి అన్వేషనలో 13 మంది సభ్యులకు నాయకత్వం వహించిన [http://www.ripleydavenport.com రిప్లీ డావెన్పోర్ట్] తో కలసి వెళ్లారు.
 
==సాహసం==
నిప్పులు చెరిగే [[ఎండ]], వెన్ను వణికించే [[చలి]], ఇసుక తుపాన్లతో నిండిన [[ఆసియా]]లో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు. 1,623 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత 60 రోజులకంటే ముందుగానే.. 51 రోజుల్లో (జూలై 15న) దిగ్విజయంగా పూర్తిచేసుకుని సుచేత బృందం రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు.
 
ఆమె [[ఐర్లాండ్‌]]కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. [[భూటాన్]] నుంచి [[పాకిస్థాన్]] వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారు.
Line 46 ⟶ 48:
==ఆమె లక్ష్యాలు==
గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు వచ్చిన సుచేత శనివారం మీడియాతో మాట్లాడుతూ..
{{వ్యాఖ్య|‘‘గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి. యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా’’|||సుచేతా_కడేత్కర్}}
 
 
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 61:
* http://indiatoday.intoday.in/story/india-today-youth-special-sucheta-kadethankar-walking-to-victory/1/151560.html
 
[[Categoryవర్గం:Indian sportswomen]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:1977 జననాలు]]
[[Categoryవర్గం:People from Pune]]
[[వర్గం:మహారాష్ట్ర ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/సుచేతా_కడేత్కర్" నుండి వెలికితీశారు