"సుదర్శన శతకం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: నారయణ → నారాయణ (2), లో → లో , ని → ని (3), మహ → మహ using AWB
(39 వ శ్లోకమ్ సవరించాను)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: నారయణ → నారాయణ (2), లో → లో , ని → ని (3), మహ → మహ using AWB)
{{Dead end|date=నవంబర్ 2016}}
 
{{వికీకరణ}}
ఈ స్త్రోత్రరాజము శ్రీమద్రామానుజాచార్యుల వారి శిష్యులైన, శ్రీ కూరనారాయణ మునులు లేదా కూరనారాయణ జీయర్ అనే వారిచే రచింపబడింది. 100 శ్లోకాలు కల ఈ స్తోత్రము, శ్రీవైష్ణవసంప్రదాయం లోశ్రీవైష్ణవసంప్రదాయంలో ముఖ్య స్థానం కలిగి ఉంది.
వీరు శ్రీ కూరత్తాళ్వాన్ కు శిష్యులు మరియు సుదర్శన మంత్రోపాసన నిష్టులు. తమకు గల ఆచార్య అభిమానం చే ఆచార్య నామమునే ధరించిన ఉత్తమ శిష్యులు.
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదుఉంది. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి నిస్వామిని యాధాస్థానమున దించవలెనని తలచినారుతలచారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారువేయించారు.. అట్లు స్వామి నిస్వామిని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదుఉంది.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి నిపొడిని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారుచేయించారు.............
ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భండాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను చేదించినాఛేదించినా శ్రీ కూరనారయణకూరనారాయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము ఈ స్తోత్రము పటించువలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.
 
"యస్యస్మరణ మాత్రేణ విద్రవంతి సురారయ:, సహస్రార నమస్తుభ్యం విష్ణు పాణి తలాశ్రయ:" ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మాహాత్మ్యము గల శ్రీమన్నారయణునిశ్రీమన్నారాయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా ! నీకు నమస్సులు.
 
శ్రీ సుదర్శన శతకము ఆరు వర్ణనములతో నూరు శ్లోకములతో అలరారుతుంది. జ్వాలా వర్ణనము 24 శ్లోకములు, నేమి వర్ణనము 14 శ్లోకములు, అర వర్ణనము 12 శ్లోకములు, నాభి వర్ణనము 11 శ్లోకములు, అక్ష వర్ణనము 13 శ్లోకములు మరియు పురుష వర్ణనము 26 శ్లోకములు కలిగి 101 శ్లోకము ఫలశ్రుతిగా చెప్పబడినదిచెప్పబడింది.
 
==శతకంలోని శ్లోకాలు==
 
రంగేశవిఙ్ఞప్తికరామయస్య
 
చకార చక్రేశనుతిం నివృత్తయే |
 
సమాశ్రయేహం వరపూరణీయః
 
తం కూరనారాయణ నామకం మునిమ్ ||
 
జ్వాలావర్ణనం ప్రథమమ్
తద్ద్వోదిక్ష్వేధమానం చతస్రుషు చతుర: పుష్యతాత్ పూరుషార్థాన్ ||
</poem>
5
 
శ్యామం ధామ ప్రసృత్యా క్వచన భగవతః క్వాపి బభ్రుప్రకృత్యా
 
శుభ్రం శేషస్య భాసా క్వచన మణిరుచా క్వాపి తస్వైవ రక్తమ్ |
14
 
జగ్థ్వా కర్ణేషు దూర్వాంకుర మరి సుదృశా మక్షిషు స్వర్వధూనాం
 
పీత్వా చాంభశ్చరన్త్యః సవృషమనుగతా వల్లవేనాదిమేన |
15
 
సేనాం సేనాం మఘోనో మహతిమహాతి రణముఖే లం భయం లమ్భయన్తీః
 
ఉత్సేకోష్ణాలుదోష్ణాం ప్రథమదివిషదామావలీర్యావలీఢే |
వృద్ధిః సా దీధితీనాం వృజినమనుజనుర్మార్జయత్వార్జితం వః ||
 
16
 
తప్తా స్వేనోష్మణేవ ప్రతిభటవపుషామస్రధారా ధయన్తీ
 
ప్రాప్తేవ క్షీబభావం ప్రతిదిశమసకృత్ తన్వతీ ఘూర్ణితాని |
వర్గస్య స్వర్గధామ్నామపి దనుజనుషాం విగ్రహం నిగ్రహీతుం
 
దాతుం సద్యో బలానాం శ్రియమతశయనీం పత్రభంగానువృత్యా |
 
యోక్తుం దేదీప్యతే యా యుగపదపి పురో భూతిమయ్యా ప్రకృత్యా
 
సా వో నుద్యాదవిద్యాం ద్యుతిరమృతరసస్యన్దినీ స్యాన్దనాంగీ ||
 
22
దాహం దాహం సపత్నాన్ సమరభువి లసద్భస్మనా వర్త్మనాయాన్
 
కవ్యాదప్రేత భూతా ద్యభిలషిత పుషా ప్రీత కాపాలికేన
 
కఙ్కాలైః కాలధౌతం గిరిమివ కురుతే యః స్వకీర్తేర్విహర్తుం
దగ్ధానాం దానవానాం సభసితనిచయైః అస్తిభిః సర్వశుభ్రాం
 
పృధ్వీ కృత్యా పి భూయో నవరుధిర ఝరీ కౌతుకం కౌణపేభ్యః |
 
కర్వాణం బాష్పపూరైః కుచతట ఘుసృణక్షాలనైస్తద్యుధూనాం
 
పాపం పాపచ్యమానం శమయతు భవతామస్త్రరాజస్య తేజః ||
 
24
ఇతి జ్వాలావర్ణనమ్ ప్రథమమ్
 
అథ నేమివర్ణనమ్ ద్వితీయమ్
 
 
;25 వ శ్లోకం
26
 
ధారాచక్రస్య తారాగణకణ వితతిద్యోతితద్యుప్రచారా
 
పారావారాంబు పూర క్వతన పిశునితోత్తాల పాతాలయాత్రా |
 
గోత్రాది స్ఫోట శబ్ద ప్రకటిత వసుధా మండలీ చన్డయానా
 
పన్థానం వః ప్రదిశ్యత్ ప్రశమన కుశలా పాప్మనామాత్మనీనమ్ ||
 
27
 
యాత్రా యా త్రాతలోకా ప్రకటిత వరుణ త్రాసముద్రే సముద్రే
 
సత్త్వా సత్త్వాసహోష్మా కృతసగరుదగ స్పన్దదానా దదానా |
 
హానిం హా నిన్దితానాం జగతి పరిషదాం దానవీనాం నవీనామ్
 
చక్రే చక్రేచక్రేశనేమి శ్శముపహరతు సా స్వప్రభావప్రభా వః ||
 
28
 
యత్రామిత్రాన్ దిధక్షౌ ప్రవిశతి బలినో ధామ నిస్సీమధామ్ని
 
గ్రస్తాపస్తాపశీర్ణైః ప్రకటితసికతో మౌక్తికై శ్శౌక్తికేయైః |
 
రాశీర్వారామపారాం ప్రకటయతి పునర్వైరిదారాశ్రుపూరైః
 
వృద్ధిం నిర్యాతి నిర్యాపయతు దురితాన్యస్త్రరాజ ప్రధిర్వః ||
 
29
 
కక్ష్యైతౌల్యేన కద్రూతనయ ఫణమణీన్ కల్యదీపస్య యుంజన్
 
పాతాలాన్తః ప్రపాతి నిఖిలమపి తమః స్వేన ధామ్నా నిగీర్య |
 
దైతేయప్రేయసీనాం వమతి హృది హతప్రేయసాం భూయసా వః
 
చక్రాగ్రీయాగ్రదేశో దహతు విలసితం బహ్వసావంహసాం వః ||
 
30
 
కృష్ణాంభోదస్య భూషా కృతనయన నయ వ్యాహతిర్భార్గవస్య
 
ప్రాప్తామావేదయన్తీ ప్రతిభటసుదృశాముద్భటాం బాష్పవృష్టిమ్ |
 
నిష్తప్తాష్టాపద శ్రీస్సమమమరచమూ గర్జితైరుజ్జిహానా
 
కీర్తిం వః కేతికీభిః ప్రథయతు సదృశీం చంచలా చక్రధారా ||
 
31
 
వప్రాణాం భేదనీం యః పరిణతి మఖిల శ్లాఘనీయాం దధానః
నాకౌకశ్శత్రుజత్రు త్రుటన విఘటితస్కన్ధనీరన్ధ్రనిర్యత్
 
నవ్యక్రవ్యాస హవ్యగ్రసన రసలసజ్జ్వాల జిహ్వాలవహ్నిమ్
 
యం దృష్ట్వా సాంయుగీనం పునరపి విదధత్యాశిషో వీర్య వృద్ధ్యై
ప్రత్యుర్మాయాక్రియాయాం ప్రకటపరిణతిర్విశ్వరక్షా క్షమాయాం
 
మాయామాయామినీం వః త్రుటయతు మహతీమహాతీ నేమి రస్త్రేశ్వరస్య ||
 
34
తారాపుఞ్జం ప్రసూనాంజలిమివ విపులే వ్యోమరంగే వికీర్య |
 
నిర్వేదగ్లాని చిన్తా ప్రభృతి పరవశానన్తరా దానవేన్ద్రాన్
 
నృత్యన్నానాలయాఢ్యంనట ఇవ తనుతాం శర్మ చక్రప్రధిర్వః ||
ప్రాప్తస్సంగ్రామసత్రం ప్రధిరసురరిపోః ప్రార్థితం ప్రస్తుతాం వః ||
 
ఇతి నేమివర్ణనమ్
 
అథ అరవర్ణనమ్ తృతీయమ్
 
39
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008540" నుండి వెలికితీశారు