సుధా చంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికలాంగులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, యూరప్ → ఐరోపా, నందు → లో , నందలి → లోని , లో → లో using AWB
పంక్తి 14:
| children =
}}
'''సుధా చంద్రన్''' ఒక భారతీయ [[భరతనాట్యం|భరతనాట్య]] నృత్యకారిణి మరియు నటి. తాను 1981 జూన్ నెలలో [[తమిళనాడు]] నందలిలోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో [[మయూరి (సినిమా)|మయూరి]] సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించింది.
==జీవిత విశేషాలు==
సుధా చంద్రన్ [[సెప్టెంబర్ 21]] [[1964]] న కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.<ref name="ref1">[http://www.thehindu.com/life-and-style/metroplus/article111469.ece?service=mobile Never-say-die attitude: BACK ON THE BIG SCREEN - Sudha Chandran] '[[The Hindu]]'</ref> ఆమె [[ముంబై]] నందులో గల [[:en:Mithibai College|మిథీబాయి కళాశాల]] నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. [[జూన్ 5]] [[1981]] న ఆమె ముంబై నుండి తమిలనాదుకుతమిళనాదుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు '[[:en:Jaipur foot|జైపూర్ కాలు]]' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు. <ref>http://articles.timesofindia.indiatimes.com/2011-12-09/tv/30491022_1_film-industry-hema-malini-roles</ref> ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె భారత దేశంతోపాటు యూరప్ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం మరియు టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదత గాస్ఫూర్తిప్రదతగా నిలిచారు.<ref name="mathrubhumi.com">http://www.mathrubhumi.com/mb4eves/online/malayalam/kerala/women/articles/infocus_interview-article-148768</ref>
==కెరీర్==
ఆమె 1984 లో తెలుగు లోతెలుగులో [[మయూరి (సినిమా)|మయూరి]] సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు. 1086 లో ఆమె హిందీ లోహిందీలో "నాచే మయూరి" లో నటించారు. ఆమె తర్వాతి కాలంలో "మయూరి బాలికా గా గుర్తింపబడ్డారు.
==కుటుంబం==
ఆమె 1986 లో రవి డాంగ్ ను వివాహమాడారు. ఆమెకు పిల్లలు లేరు.<ref>http://www. name="mathrubhumi.com"/mb4eves/online/malayalam/kerala/women/articles/infocus_interview-article-148768</ref>
==టెలివిజన్==
{|class="wikitable"
పంక్తి 31:
| ''అంతరాల్ '' || - || దూరదర్శన్ నేషనల్
|-
| ''ఆరసి '' || మధురై తిలకవతి || సన్ టి.వి.
|-
| ''బహురైయన్ '' || - || డి.డి.మెట్రో
పంక్తి 41:
| ''హమారీ బహు తులసి'' || తులసి|| డి.డి.నేషనల్
|-
| ''హం పాంచ్ (సీజన్ 2)'' || ఆనంద్ యొక్క మొదటి భార్య || జీ.టీ.వి.
|-
| ''జానె భీ దో పారో '' || - || డి.డి.మెట్రో
|-
| ''కె.స్ట్రీట్ పాలి హిల్'' || గాయత్రి కౌల్ || స్టార్ ప్లస్
|-
| ''కహిన్ కిసీ రోజ్ '' || రమోలా సికంద్ || స్టార్ ప్లస్
|-
| ''కైసే కహూఁ '' || - || జీ.టీ.వి
పంక్తి 67:
| ''తుంహై దిష '' || దిషా యొక్క తల్లి || జీ.టి.వి
|-
| ''కష్మకష్ జిందగీ కీజిందగీకీ ''||రాజ్ లక్ష్మీ||డి.డి.నేషనల్
|-
| ''కథాపరయుం కవ్యాంజలి ''||రాజ్ లక్ష్మీ ||సూర్యా టి.వి
పంక్తి 73:
| సౌందరవల్లి || అఖిలాండేశ్వరి || జయ టి.వి
|-
| జయం || పద్మ|| జయ టి.వి
|-
| పొండట్తి తెవై || రాజలక్ష్మి|| సన్ టి.వి
|-
| సూపర్ డాన్సర్ జూనియర్ 4 || ఆమె || అమృతా టి.వి
|-
| తకప్పు కలై తీరథ ||అప్పా|| సన్ టి.వి
|-
| తంకా తిమి థా || ఆమె || జయ టి.వి
|-
| తెండ్రాల్ || భువన|| సన్ టి.వి
|-
| జిల్మిల్ సితారో కా అంగాన్ హోగా || కళ్యాణి దేవీ రాయిచంద్ || సహారా ఒన్
|-
| అదాలత్ || ఇంద్రాణి || సోనీ ఎంటర్‌టైన్ మెంటు టెలివిజన్ ఇండియా
|-
| దిల్ సె ది దూఆ... సౌభాగ్యవతి భవా? || మిసెస్ వ్యాస్ || లైఫ్ ఓకెఒకె
|-
| జల్లోష్ సువర్ణయుగచ || జడ్జి || ఈ.టి.వి. మరాఠీ
పంక్తి 95:
| ఏక్ థీ నాయ్కా || ఉమా బిశ్వాస్||లైఫ్ ఓ.కె
|-
| ఆర్ధ్రం ||రిటైర్డ్ జడ్జ్|| ఆసియా నెట్
|-
| దైవం తందా వీడు || చిత్రా దేవి || స్టార్ విజయ్
|-
| సూపర్ స్టార్ జూనియ || రియాలిటీ షో || అమృతా టి.వి
|}
==నటించిన చిత్రాలు==
పంక్తి 106:
! Year !! Film !! Role !! Language !! Notes
|-
| 2013||[[Ameerin Aadhi Bhagavan]] || Indra Sundaramurthy|| Tamil||
|-
| 2013|| [[Cleopatra (2013film)|Cleopatra]] || || Malayalam||
పంక్తి 128:
| 1995|| [[Raghuveer (1995 film)|Raghuveer]]||Aarti Verma || ||
|-
|1994 || [[Anjaam]]|| Shivani's sister||Hindi ||
|-
| 1994||[[Daldu Chorayu Dhire Dhire]] || || ||
పంక్తి 166:
|1984 || [[Mayuri (film)]]|| ||[[Telugu language|Telugu]] ||
|-
| 1986||[[Sarvam Sakthimayam]] ||Sivakami ||[[Tamil language|Tamil]] ||
|-
| 1986||[[Naache Mayuri]] || Mayuri|| [[Hindi]]||
|-
| 1987|| [[Chinna Puve Mella Pesu]]||Shanthi ||[[Telugu language|Telugu]] ||
|-
|1987 ||[[Chinna Thambi Periya Thambi]] || ||Tamil ||
|-
|}
పంక్తి 185:
==బయటి లంకెలు==
* {{iMDb name|0151534}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:టెలివిజన్ నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/సుధా_చంద్రన్" నుండి వెలికితీశారు