గురుకాంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
==కధాగమనం==
గురు చదువులో వెనుకబడి ఉండుటతో తండ్రి తిడుతుంటాడు. చదువు ఇష్టంలేని గురు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసి ఇస్టానబుల్ వెళ్ళేందుకు వీసా సంపాదిస్తాడు. తండ్రి అనుమతి లేకుండానే ఇస్తానబుల్ వెళ్ళిన గురు అక్కడి పలు వ్యాపారాలలో మంచి అనుభవం సంపాదిస్తాడు డబ్బుతో పాటుగా. తరువాత భారతదేశం వచ్చే సమయంలో రైలులో తనకిష్టం లేని పెళ్ళి చేస్తున్నరనే కోపంతో పారిపోతున్న ఐశ్వర్య కలుస్తుంది. ఆమె వాళ్ళకు సమాచారం అందించి ఆమెను తీసుకువెళ్ళమని చెప్తాడు.
[[బొమ్మ:gurukanth 1.jpg|thumb|left|300px|గురుకాంత్ సినిమాలో ఒక సన్నివేశం]]
[[బొమ్మ:gurukanth 2.jpg|thumb|left|300px|గురుకాంత్ సినిమాలో ఒక సన్నివేశం]]
"https://te.wikipedia.org/wiki/గురుకాంత్" నుండి వెలికితీశారు