స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==కథ==
 
ఆదిత్య (జూ. ఎన్టీఆర్) [[విశాఖపట్నం]] లో ఒక లా కాలేజీ లో విద్యార్ధి గా చేరతాడు. ఈ కాలేజీ లో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠా కి సత్య (రాజీవ్ కనకాల) అనే విద్యార్ధి నాయకుడు.
<br>
Line 41 ⟶ 40:
ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణ లో విశాఖపట్నం కేంద్ర కారాగారం లో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్తుడు అని తెలుస్తుంది.
<br>
ఆదిత్య జైలు అధికారులు ప్రత్యేక అనుమతి తో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.
 
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు