స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==కథ==
ఆదిత్య ([[జూనియర్ ఎన్.టి.ఆర్|జూ. ఎన్టీఆర్]]) [[విశాఖపట్నం]] లో ఒక లా కాలేజీ లో [[విద్యార్ధి]] గా చేరతాడు. ఈ కాలేజీ లో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠా కి సత్య ([[రాజీవ్ కనకాల]]) అనే విద్యార్ధి నాయకుడు.
<br>
ఈ సినిమా లో ఆదిత్య ని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, మరియు సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు