సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , తో → తో , పని చేస్తు → పనిచేస్తు, → , , using AWB
పంక్తి 16:
| doctoral_students = డొనాల్డ్ ఎడ్వర్డ్ ఓస్టర్‌బ్రోక్, [http://www.gursey.gov.tr/~nutku/ Yavuz Nutku ]
| known_for = [[చంద్రశేఖర్ అవధి]]
| prizes = {{nowrap|[[నోబెల్ బహుమతి]] (1983)}}</br />[[కోప్లే మెడల్]] (1984)</br />[[నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్]] (1967)
| religion = [[హేతవాది]]
| footnotes =
}}
 
[['''సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]]''' ([[తమిళం]]: சுப்பிரமணியன் சந்திரசேகர்) ([[అక్టోబర్ 19]], [[1910]]—[[ఆగస్టు 21]], [[1995]]) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. ఫోలర్ చంద్రశేఖర్ కు తొలి గురువు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ [[సి.వి.రామన్]]. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం [[పద్మ విభూషణ్]] బిరుదు తోబిరుదుతో సత్కరించింది.<ref>సాక్షి ఫన్‌డే డిసెంబరు 8, 2013 నోబెల్ ఇండియా.</ref>
==బాల్యం==
చంద్రశేఖర్ అవిభక్త భారతదేశంలోని [[పంజాబ్]] రాష్ట్రంలో (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), లాహోర్ పట్టణంలో 1910, [[అక్టోబర్]] 19వో తేదీన పదిమంది సంతానంలో మూడో వాడిగా, నలుగురు కొడుకుల్లో పెద్దవాడిగా పుట్టిన చంద్రశేఖర్‌ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. ఆయన తల్లిదండ్రులు సుబ్రపహ్మణ్య అయ్యర్, సీతాలక్ష్మి. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ గా [[లాహోర్]] లో పని చేస్తున్నపుడుపనిచేస్తున్నపుడు చంద్రశేఖర్ జన్మించాడు.తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో [[చెన్నై]] కి మారింది.
 
==విద్యాభ్యాసం==
పంక్తి 54:
 
==వివాహం==
చంద్రశేఖర్ 1936, సెప్టెంబర్ లో లలితా దొరైస్వామిని వివాహమాడాడు. ఆమె ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు జూనియర్.
 
==విశేషాలు==
పంక్తి 64:
*1968 పద్మ విభాషణ్ పురస్కారం
*1983 భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
*1984 కోప్లే మెడల్
 
==మరణం==