సుబ్రహ్మణ్య షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: షష్టి → షష్ఠి (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, బడినది. → బడింది. using AWB
పంక్తి 11:
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి [[కావడి]] మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.
 
సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్టప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.
 
ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.
పంక్తి 20:
 
==మూలాలు==
ఈనాడు దినపత్రిక - 10 జూలై 2008 సంచికలో డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారి వ్యాసము నుండి కొంత భాగము తీసుకొనబడినదితీసుకొనబడింది.
 
పండుగలు - పరమార్థములు (రచయిత ఆండ్రశేషగిరిరావు), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_షష్ఠి" నుండి వెలికితీశారు