సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా (2), ఖచ్చితమై → కచ్చితమై, గ్రంధా → గ్ using AWB
పంక్తి 37:
}}
[[ఫైలు:Telugu sumathisatakam1.GIF|right|thumb|200px| http://www.avkf.org/BookLink/book_link_index.php]]
[[తెలుగు సాహిత్యం]]లో [[శతక సాహిత్యం|శతకాలకు]] ఒక ప్రత్యేక స్థానము ఉన్నదిఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో '''సుమతీ శతకం''' (sumathi Satakam) ఒకటి. ఇది [[బద్దెన]] అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పదాలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను [[సామెతలు]] లేదా [[జాతీయములు]]గా పరిగణించ వచ్చును.
 
 
'''శతకము''' (Satakamu) అనగా వంద. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే ముకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని ముకుటము అంటారు. ఉదాహరణకు [[విశ్వదాభిరామ వినురవేమ]] అనునది [[వేమన శతకము]]నకు ముకుటము, అలాగే సుమతీ అనునది [['''సుమతీ శతకము]]'''నకు ముకుటము, అలాగే [[వెంకటేశ్వరా]], [[దాశరదీ]] అనునవి ఇతర ఉదాహరణములు. సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో [[వేమన]] శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం.
== రచయిత ==
 
సుమతీ శతకం వ్రాసినదెవరో ఖచ్చితమైనకచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో [[బద్దెన]] లేదా [[భద్ర భూపాలుడు]] అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు [[కాకతీయులు|కాకతీయ]] రాణి [[రుద్రమదేవి]] (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే [[రాజనీతి]]కి సంబంధించిన సూక్తులతో [[నీతిశాస్త్ర ముక్తావళి]] అనే గ్రంధాన్నిగ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి [[తిక్కన]]కు శిష్యుడు.
 
సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)
పంక్తి 60:
</poem>
 
అదే విధంగా బర్తృహరిభర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడకూడా కలవుఉన్నాయి.
<poem>
పాలను గలసిన జలమును
పంక్తి 76:
== సుమతీ శతకం విశిష్టత ==
 
శతాబ్దాలుగా సుమతీ శతకం పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతున్నాయి. సుమతీ శతకం పద్యాలలోని పాదాలు చాలా తేలికగా గుర్తుంటాయి. అనేక సందర్భాలలో ఇందులోని పదాలను ఉదాహరించడంఉదహరించడం జరుగుతుంది.
 
సుమతీ శతకంలోని పద్యాలు [[కందం]] [[ఛందస్సు]]లో, "సుమతీ" అనే మకుటంతో ఉన్నాయి. చిన్న పద్యాలు గనుక గుర్తుంచుకోవడం చాలా సులభం. సుమతీ శతకంలో వాడిన భాష ఎంతో సరళమైనది. విన సొంపైనది. పెద్ద పెద్ద [[సమాసాలు]] గానీ, సంస్కృత పదాలు గానీ ఉండవు. కానీ పద్యాలు రాగ యుక్తంగా, జల జల పారే ఏటి వరవడిని కలిగి ఉంటాయి. షుమారుసుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదాహరించగలిగారుఉదహరించగలిగారు.
 
సుమతి శతకమున పద్యములన్నియు అ కారాది క్రమమున వున్నవిఉన్నాయి. ఈ విధానానికి సుమతి శతక కర్థ బద్దెన యే ప్రారంబకుడు. ఇతనిననుసరించి ఆ తర్వాతి కాలములలో భాస్కర శతకము, వేణుగోపాల శతక కర్థలు కూడకూడా సుమతి శతకాన్ని అనుసరించారు.
 
పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు
పంక్తి 99:
 
 
[[ఫైలు:Telugu sumathisatakam2.GIF|right|thumb|250px| http://www.avkf.org/BookLink/book_link_index.php లోphpలో సుమతీ శతకం గురించిన సమీక్ష]]
 
== పద్యాలు, తాత్పర్యాలు ==
పంక్తి 688:
*http://www.eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=sumathi
== ఇవి కూడా చూడండి ==
సుమతీ శతకం పూర్తి పాఠం వికీసోర్స్‌లో రెండు భాగాలుగా ఉన్నదిఉంది. చూడగలరు
# [[:s:సుమతీ శతకము - మొదటిభాగం]]
# [[:s:సుమతీ శతకము - రెండవభాగం]]
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు