"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను , గా → గా , తో → తో , పెళ్లి → పెళ్ళ using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను , గా → గా , తో → తో , పెళ్లి → పెళ్ళ using AWB)
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినదిప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] మరియు [[హిందీ]] చిత్రాలలో కూడా నటించినదినటించింది.
తెలుగు లోతెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరో గాహీరోగా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తోకృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.
 
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లిపెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
 
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]] లో ఈమె ఒక పాత్ర పోషించినదిపోషించింది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
 
==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008673" నుండి వెలికితీశారు