సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్''' (మ.[[1543]]) దక్షిణ భారతదేశములోని [[గోల్కొండ]] రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశ]] స్థాపకుడు.
[[తుర్కమేనిస్తాన్]]
సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు [[శ్రీ కృష్ణదేవరాయలు]] మరియు [[అచ్యుత దేవ రాయలు]] యొక్క సమకాలికుడు. కృష్ణదేవరాయలు [[ప్రతాపరుద్ర గజపతి]]తో యుద్ధములో ఉండగా సుల్తాన్ కులీ [[వరంగల్]], [[కొండపల్లి]], [[ఏలూరు]] మరియు [[రాజమండ్రి]] కోటలను ఆక్రమించుకొని తన పాలనను తూర్పుతీరము వరకు విస్తరించాడు. [[ఖమ్మం]] పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి [[ఖమ్మం కోట]]ను స్వాధీనం చేసుకొన్నాడు. గజపతి నుండి కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్యప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. సుల్తాను సేనలను [[తిమ్మరుసు]] కొండవీటి దగ్గర ఓడించడముతో కృష్ణదేవరాయలపై కులీ యొక్క దండయాత్ర
{{కుతుబ్ షాహీ వంశము}}
|