సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , తో → తో , సాంప్రదాయా → సంప్రదాయా, నేప using AWB
పంక్తి 35:
}}
 
'''సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి''' ([[1860]] - [[1922]]) సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, త్యాగరాజ స్వామి వారి శిష్యులు మరియు సంగీత విద్యాబోధకులు. వీరు [[కృష్ణా నది]] తీరంలోని [[పెదకళ్ళేపల్లి]] (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి మరియు లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత [[తంజావూరు]] కాలినడకన వెళ్ళి, అక్కడ [[త్యాగరాజ స్వామి]]కి శిష్యులు మరియు బంధువులైన [[చావడి వేంకట సుబ్బయ్య]] గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని సుప్రసిద్ధ గాయకులైన [[పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్]], [[మహా వైద్యనాథ అయ్యర్]], [[ఫ్లూట్ శరభశాస్త్రి]] సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి [[వీణ కుప్పయ్యర్]] మరియు వారి కుమారులు [[ముత్యాలపేట త్యాగయ్య]] వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సాంప్రదాయాన్నిసంప్రదాయాన్ని అనేకమంది విద్యార్ధులకువిద్యార్థులకు నేర్పించారు.
==జీవిత సంగ్రహం==
=== బాల్యం, విద్యాబ్యాసం ===
సుసర్ల దక్షిణా మూర్తి గారు జన్మించింది. [[నవంబర్ 11]], [[1921]]. సుసర్ల దక్షిణామూర్తి గారి పూర్తి పేరు "[[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]]". వీరి జననీ జనకులు అన్నపూర్ణ, కృష్ణబ్రహ్మ శాస్త్రి లు. వీరు కృష్ణజిల్లా దివిసీమలో దక్షిణకాశీగా ప్రసిద్ధికెక్కిన [[పెదకళ్ళేపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి తాతగారి పేరే ఈయనకూ పెట్టారు. దక్షిణామూర్తి తాత స్వయాన [[త్యాగయ్య]] శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్యకు శిష్యుడు. ఈయన తండ్రిగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. గాత్రం, వయోలిన్ నేర్చుకున్నారు. ఐతే, పాఠశాల విద్యాబ్యాసం ఆరోతరగతితోనో, ఏడో తరగతి తోనో ముగిసింది. పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే గాత్రంతో, వయోలిన్ తో అనేక రాజాస్థానాలోల కచేరీలు ఇచ్చేరట. పదహారో ఏట గజారోహణ జరిగిందిట. విజయవాడ లోవిజయవాడలో తిరుపతి వేంకట కవులు సుసర్ల వారి గాత్రకచేరి విని ఎంతో మెచ్చుకొని వారిపై పద్యం ఆశువుగా చెప్పేరట. వారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు'
 
=== మదరాసు ప్రయాణం ===
దక్షిణామూర్తి గారు తల్లిదండ్రులు తెనాలి లోతెనాలిలో ఉండగా కాంచనమాల ద్వారా దక్షిణా మూర్తి గారి ప్రతిభ విన్న [[భీమవరపు నరసింహారావు]] గారు తెనాలి వచ్చి వారి గానం విని మదరాసు కుమదరాసుకు ఆహ్వనించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేసారు.
 
1938లో 'హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌' (హెచ్‌.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. ప్రఖ్యాత సంగీత దర్శకుల జంట ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ - రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి వారికి సహోద్యోగి. .
పంక్తి 57:
 
=== సంగీత దర్శకునిగా ===
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన '[[సేతు బంధన్‌]]' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన 'భట్టి విక్రమార్క' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ''ప్రముఖ నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ''గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమె తోఆమెతో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పని చేశారుపనిచేశారు. '[[సంసారం]]' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', '[[సర్వాధికారి]]' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), '[[నర్తనశాల]]' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! '[[సంతానం]]' (1955)తో లతా మంగేష్కర్‌నూ, '[[ఇలవేలుపు]]' (1956)తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, '[[వచ్చిన కోడలు నచ్చింది]]' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, '[[నర్తనశాల]]' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!
సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు [[చక్రవర్తి]] దగ్గర పాటల రికార్డింగుల్లో వయొలిన్‌ వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు.
 
పంక్తి 72:
[[మధుమేహం]] వ్యాధి వలన కంటి చూపు దెబ్బతింది. దాదాపుగా [[అంధత్వం]] ఆవరించింది. అయినా, ఆయన ఇప్పటికీ మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా, ఇవాళ్టికీ కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు. తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, చివరివరకు సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. చివరి వయస్సులో కూడా ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. బహుశా ఆ సలలిత రాగ సుధారస సారమే అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో మధ్య కూడా ఆయనను ముందుకు నడిపించింది.
==మరణం==
వీరు ఫిబ్రవరి 09, 2012 న అనారోగ్యంతో [[చెన్నై]] లో పరమపదించారు.
<ref>[http://www.hindu.com/fr/2008/07/11/stories/2008071150370200.htm]</ref>,
<ref>[http://www.prajasakti.com/cinema/article-205546 సలలిత రాగ సుధారస మూర్తి సుసర్ల దక్షిణామూర్తి, ప్రజాశక్తి దినపత్రికలో వ్యాసం.]</ref>
పంక్తి 78:
==చిత్ర సమాహారం==
# [[నారద నారది]] (1946) (సంగీత దర్శకుడు)
# [[లైలా మజ్ఞు]] (1949) (నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] (1950) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[సంసారం (1950 సినిమా)|సంసారం]] (1950) (సంగీత దర్శకుడు)
# [[శ్రీ లక్ష్మమ్మ కథ]] (1950) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[సర్వాధికారి]] (1951) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా)|ఆలీబాబా నలభై దొంగలు]] (1956) (డబ్బింగ్)
# [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]] (1956) (సంగీత దర్శకుడు)
# [[ఇలవేల్పు]] (1956) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[వీర కంకణం]] (1957) (సంగీత దర్శకుడు)
# [[భలే బావ]] (1957)
# [[రాణి రంగమ్మ]] (1957) (సంగీత దర్శకుడు)
# [[సంకల్పం (1957 సినిమా)|సంకల్పం]] (1957) (సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు)
# [[బండరాముడు]] (1959) (సంగీత దర్శకుడు)
# [[శ్రీ కృష్ణ లీలలు]] (1959) (సంగీత దర్శకుడు)