సెప్టెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2) using AWB
పంక్తి 1:
'''సెప్టెంబర్ 15''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 258వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.
{{CalendarCustom|month=September|show_year=true|float=right‌}}
 
== సంఘటనలు ==
* [[1931]]: [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]] [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
* [[2000]]: 27వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] సిడ్నీ లోసిడ్నీలో ప్రారంభమయ్యాయి.
* [[2006]]: 14వ అలీన దేశాల సదస్సు [[క్యూబా]] రాజధాని నగరం [[హవానా]]లో ప్రారంభమైనది.
* [[2009]]: [[తిరుపతి]] లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
పంక్తి 16:
* [[1923]]: [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు రేడియో కళాకారులు.
* [[1925]]: [[శివరాజు సుబ్బలక్ష్మి]], ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి.
* [[1926]]: [[:en:Ashok Singhal|అశోక్ సింఘాల్]], [[విశ్వ హిందూ పరిషత్]] అధ్యక్షుడు (మ. 2015).
* [[1927]]: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], ప్రముఖ తెలుగు రచయిత.
* [[1942]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
పంక్తి 31:
* భారత ఇంజనీర్స్ రోజు
* అంతర్జాతీయ డెమోక్రసీ డే
* ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన రోజు.
* సంఛాయక దినోత్సవం.
 
పంక్తి 47:
* [http://www.datesinhistory.com చరిత్రలోని రోజులు]
----
 
 
[[సెప్టెంబర్ 14]] - [[సెప్టెంబర్ 16]] - [[ఆగష్టు 15]] - [[అక్టోబర్ 15]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
Line 53 ⟶ 52:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:సెప్టెంబర్]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15" నుండి వెలికితీశారు