సెప్టెంబర్ 19: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , → (2), , → , , ( → ( using AWB
పంక్తి 1:
'''సెప్టెంబర్ 19''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 262వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 263వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 103 రోజులు మిగిలినవి.
{{CalendarCustom|month=September|show_year=true|float=right‌}}
 
పంక్తి 12:
* [[1924]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
* [[1929]]: [[బి.వి. కారంత్]], కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. (మ.2002)
* [[1935]]: [[మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ]] ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
* [[1965]]: [[సునీతా విలియమ్స్]], యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి.
 
పంక్తి 19:
* [[1965]]: [[బల్వంతరాయ్ మెహతా]], [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి.
* [[2014]]: [[ఉప్పలపు శ్రీనివాస్]], ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
* [[2015]]: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వం గాసర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య [[నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు]], తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన [[వరంగల్లు]] లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
పంక్తి 36:
* [http://www.datesinhistory.com చరిత్రలోని రోజులు]
----
 
 
[[సెప్టెంబర్ 18]] - [[సెప్టెంబర్ 20]] - [[ఆగష్టు 19]] - [[అక్టోబర్ 19]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
Line 42 ⟶ 41:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:సెప్టెంబర్]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_19" నుండి వెలికితీశారు