సెప్టెంబర్ 26: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (3) using AWB
పంక్తి 1:
'''సెప్టెంబర్ 26''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 269వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 270వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 96 రోజులు మిగిలినవి.
{{CalendarCustom|month=September|show_year=true|float=right‌}}
 
పంక్తి 16:
* [[1912]]: [[కొండూరు వీరరాఘవాచార్యులు]] ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995)
* [[1923]]: [[దేవానంద్]], ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011)
* [[1932]]: 13వ భారత ప్రధాని [[మన్మోహన్ సింగ్]]. పుట్టిన చోటు [[పంజాబ్]] లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, [[పాకిస్తాన్]] లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
* [[1949]]: [[డా. దివాకర్]], రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదాన్యత ఇచ్చాడు.
* [[1960]]: [[గస్ లోగీ]], వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
పంక్తి 28:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* -ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం.
* -యెమెన్ రెవల్యూషన్ డే.
* -చెవిటి వారి దినోత్సవం.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_26" నుండి వెలికితీశారు