సెప్టెంబర్ 30: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో , కి → కి , గా → గా , → (3), , → , using AWB
పంక్తి 1:
'''సెప్టెంబర్ 30''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 273వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=September|show_year=true|float=right‌}}
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1955]]: [[:en:States Reorganisation Commission|రాష్ట్రాల పునర్విభజన సంఘం]] నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
* [[1971]]: [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]] గా [[పి.వి.నరసింహారావు]] పదవిని చేపట్టాడు.
* [[1993]]: [[ మహారాష్ట్ర ]] లోని [[లాతూర్ భూకంపం]], సుమారు 10,000 ప్రజలు మరణించారు.
* [[2008]]: [[రాజస్థాన్]] లోని జోధ్‌పూర్ లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
* [[2012]]: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్మార్చి (కవాతు) జరిగింది.
 
== జననాలు ==
* [[1207]]: [[జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి]], పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ. (మ.1273)
* [[1828]]: [[లాహిరి మహాశయులు]], భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కిబాబాజీకి శిష్యుడు. (మ.1895)
* [[1961]]: [[చంద్రకాంత్ పండిత్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[1964]]: [[మోనికా బెల్లూచి]] ఇటలీ నటి మరియు ఫ్యాషన్ మోడల్ జననం.
పంక్తి 24:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* అంతర్జాతీయ అనువాద రోజు.
 
== బయటి లింకులు ==
పంక్తి 39:
* [http://www.datesinhistory.com చరిత్రలోని రోజులు]
----
 
 
[[సెప్టెంబర్ 29]] - [[అక్టోబర్ 1]] - [[ఆగష్టు 30]] - [[అక్టోబర్ 30]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_30" నుండి వెలికితీశారు