"సెప్టెంబర్ 4" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , → (3), ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , → (3), ( → ( using AWB)
'''సెప్టెంబర్ 4''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 247వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.
{{CalendarCustom|month=September|show_year=true|float=right‌}}
 
* [[1866]]: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
* [[1870]]: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
* [[1882]]: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా [[న్యూయార్క్]]. ([[న్యూయార్క్]] ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
* [[1885]]: [[న్యూయార్క్]] సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియా} ను ప్రారంభించారు.
* [[1888]]: [[జార్జ్ ఈస్ట్‌మెన్]] తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, [[కోడక్]] సంస్థను రిజిస్టర్ చేసాడు.
 
== మరణాలు ==
* [[1999]]: [[చదలవాడ ఉమేశ్ చంద్ర]], [[ఆంధ్రప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
* [[2007]]: [[భమిడిపాటి రాధాకృష్ణ]], ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
* [[2007]]: [[వై.రుక్మిణి]], తెలుగు, తమిళ మరియు హిందీ నటి.
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
* ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
* అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)
 
== బయటి లింకులు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008822" నుండి వెలికితీశారు