సెల్సియస్: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Celsius_original_thermometer.gifను బొమ్మ:Celsius_original_thermometer.pngతో మార్చాను. మార్చింది: commons:User:GifTagger; కారణం: (Replacing GIF by exact PNG duplic...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత (2), , → ,, ( → ( (3) using AWB
పంక్తి 6:
 
==సెల్సియస్ ఉష్ణ మాపకం==
దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన [[ఆండ్రీ సెల్సియస్]] (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0<sup>0</sup> C గా తీసుకున్నాడు. (మంచు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] 0<sup>0</sup> C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని [[హిప్సోమీటర్]] లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 100<sup>0</sup> C గా తీసుకున్నాదు. (నీటి [[బాష్పీభవన ఉష్ణోగ్రత]] 100<sup>0</sup> C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 100<sup>0</sup> C మరియు అధో స్థిర స్థానంగా 0<sup>0</sup> C గా తీసుకున్నాడు.
*సెల్సియస్ ఉష్ణొగ్రతనుఉష్ణోగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:[9/5xTemp <sup>0</sup>C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణొగ్రతనుఉష్ణోగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి ,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.
 
==సాధారణ ఉష్ణోగ్రతలు==
పంక్తి 51:
|98.6&nbsp;°F
|-
|style="text-align: right;" |1 ఎట్మాస్పియర్ (101.325 కిలో పాస్కల్) వద్ద నీటి బాష్పీభవన స్థానము <br> (సుమారు: [[మరుగుస్థానం]] చూడండి)<ref name="VSMOW 1">For [[Vienna Standard Mean Ocean Water]] at one [[Atmosphere (unit)|standard atmosphere]] (101.325 kPa) when calibrated solely per the two-point definition of thermodynamic temperature. Older definitions of the Celsius scale once defined the boiling point of water under one standard atmosphere as being precisely 100&nbsp;°C. However, the current definition results in a boiling point that is actually 16.1&nbsp;mK less. For more about the actual boiling point of water, see [[Vienna Standard Mean Ocean Water#VSMOW in temperature measurement|VSMOW in temperature measurement]]. There is a different approximation using [[ITS-90]] which approximates the temperature to 99.974 °C</ref>
|373.1339 K
|99.9839&nbsp;°C
"https://te.wikipedia.org/wiki/సెల్సియస్" నుండి వెలికితీశారు