చెరువు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చెరువు''' మంచి [[నీరు]] నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు [[వర్షం]] మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన [[నాగార్జునసాగర్]] ఒక సముద్రం లాగా ఉంటుంది.
 
;===చెరువులలో రకాలు===
* [[మంచినీటి చెరువులు]]. మంచినీరు మాత్రమే ఉండేవి.
* [[ఊర చెరువులు]]. పసువులను కడిగేందుకు బట్టలు ఉతికేందుకు వినియోగీస్తారు.
Line 10 ⟶ 11:
 
 
;===ప్రముఖమైన చెరువులు===
*[[హుస్సేన్ సాగర్]], [[హైదరాబాద్]].
*[[సరూర్ నగర్]] చెరువు, [[హైదరాబాద్]].
*[[వైరా చెరువు]], ఖమ్మం జిల్లా.
 
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు