సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (11), ని → ని , గా → గా (2), చేసినాడు → చేసాడు, → , , → , using AWB
పంక్తి 1:
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన '''సైమన్ కుజ్‌నెట్స్''' [[ఏప్రిల్ 30]] , [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]] లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]] లో ఇతడు మరణించాడు.
== బాల్యం ==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]] లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]] లో డిగ్రీ పొందినాడు. [[1924]] మరియు [[1926]] లలో వరుసగా యం.ఏ. మరియు పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.
== పరిశోధనలు ==
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలో గాఫెలోగా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]] లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
== ఆచార్యుడిగా ==
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా , ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసినాడుపనిచేసాడు. [[1954]] లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]] లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
== ఆర్థిక పరిశోధనలు ==
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]] లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది [[1941]] లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తి నిజాతీయోత్పత్తిని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు మరియు అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖ గారేఖగా అభివృద్ధి చెందింది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సైమన్_కుజ్‌నెట్స్" నుండి వెలికితీశారు