"సోనూ సూద్" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB)
| other_names = సోనూ, <br/>హాండ్సం విలన్, <br/>రొమాంటిక్ విలన్
}}
'''సోనూ సూద్ ''' ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగు లోతెలుగులో [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
==జీవిత విశేషాలు==
సోనూ సూద్ [[పంజాబ్]] లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. [[నాగపూర్]] లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.
==కెరీర్==
1999 లో ''కుళ్ళళలగర్'' అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. 2000 లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన [[హ్యాండ్సప్]] అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 లో వచ్చిన ''షాహిద్-ఏ-ఆజం'' అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వం లోదర్శకత్వంలో వచ్చిన [[యువ (సినిమా)|యువ]] లో [[అభిషేక్ బచ్చన్]] తమ్ముడిగా నటించాడు. తరువాత [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] సరసన [[సూపర్]] సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.<ref>సాక్షి ఫన్ డే, సెప్టెంబరు 11, 2016, 14వ పేజీ</ref>
 
==నటించిన చిత్రాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008913" నుండి వెలికితీశారు