సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆమెరికా → అమెరికా, కంను → కాన్ని , ను → ను , మహ → మహా, పధ using AWB
పంక్తి 20:
==చరిత్ర==
 
సోయా అపరాలకు చెందిన మొక్క.కాని సోయాను నూనెగింజలకై సాగుచెయుదురు. పామాయిల్ తరువాత రెండోస్దానంలో ఉత్పత్తి అవుతున్ననూనె సొయా. మూలస్దానం తూర్పు ఆసియా.B.C.2853 నాటికే చైనాలో, మంచురుయాలో సాగులో వున్నదని లిఖిత ఆధారాలున్నాయి.యూరోప్, అమెరికాలకు ఆసియన్ల వలసు కాలంలో ఆదేశాలకు వ్యాప్తిచెందినది.కీ.శ.1800 నాటికి పైఖండాలలో సాగులోకి వచ్చింది.కీ.శ.1765 లో సామ్యూల్‌బొవెన్ అనేనావికుడు సోయాను ఆమెరికాకుతీసుకెళ్లిఅమెరికాకుతీసుకెళ్లి'సరన', 'జార్జిలా'లలోసాగుచేసాడుకీ.శ.1857లో ఆఫ్రికా, ఇజిప్టులలో, కీ.శ.1882లో అమెరికా, బ్రెజిల్లో సోయా సాగు మొదలైంది.కాని కీ.శ.1940నుండి అమెరికలో సోయా సాగు వూపందుకున్నది.ఎక్కువ భూమిని క్రమంగా సోయాసాగుకు తెచ్చారు.కీ.శ.1960 నాటికి అమెరిక ప్రపంచదేశాలలో సోయా ఉత్పత్తిలో ప్రథమ స్దాయికి చేరింది.ఏడాదికి 70-85 మిలియను టన్నుల సోయాను ఉత్పత్తి చెస్తున్నది.అమెరిక తరువాత స్దానం బ్రెజిల్‌దేశానిది..
 
==ఉత్పత్తిచేయు దేశాలు==
 
అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా, మరియు ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ, మరియు రియో గ్రాండెసుల్లలో సొయా నుసొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఊత్తరప్రదేశ్, మహరాష్ట్రలుమహారాష్ట్రలు.
 
===సోయామొక్క===
 
విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది.<ref>[http://nutritiondata.self.com/facts/vegetables-and-vegetable-products/9873/2 సొయా చిక్కుడుతో ప్రయొజనాలు]</ref> విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో, మరియు చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకంనురకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును.సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును.సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%.
 
===ఉపయోగాలు===
 
1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు.<ref>[http://www.beautyepic.com/benefits-of-edamame/ సొయా గింజల ప్రయొజనాలు]</ref> 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపధార్దంలలోఆహరపదార్థంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపధార్దంలుఆహరపదార్థంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యియానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు.
 
'''సొయ గింజలలోని పోషక విలువలు'''
 
 
{| class="wikitable"
|-
! పధార్ధంపదార్థం!!శాతం
|-
| తేమ||9.5-14%
Line 47 ⟶ 46:
|ప్రొటిను||39-47
|-
| పిండి పధార్ధంపదార్థం||3-20
|-
| పీచు పధార్ధంపదార్థం||4-8
 
|}
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు