స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో , పని చేసి → పనిచేసి, ( → ( using AWB
పంక్తి 11:
|nationality = బ్రిటిష్
|ethnicity =
|fields = [[Applied Mathematics|Applied mathematician]]</br />[[Theoretical Physics|Theoretical physicist]]
|workplaces = [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]</br />[[Perimeter Institute for Theoretical Physics]]
|alma_mater = [[University of Oxford]]</br />[[University of Cambridge]]
|doctoral_advisor = [[Dennis William Sciama|Dennis Sciama]]
|academic_advisors = [[Robert Berman]]
|doctoral_students = [[Bruce Allen (physicist)|Bruce Allen]]</br />[[Fay Dowker]]</br />[[Malcolm Perry (physicist)|Malcolm Perry]]</br />[[Bernard Carr]] </br />[[Gary Gibbons]]</br />[[Raymond Laflamme]]<!--</br>[[Harvey Reall]]</br>[[Tim Prestidge]]</br>[[Raymond Laflamme]]</br>[[Julian Luttrell]]-->
|notable_students =
|known_for = [[కాలబిలాలు]]</br />[[physical cosmology|Theoretical cosmology]]</br />[[Quantum gravity]]
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences = [[Dikran Tahta]]lkl
|influenced =
|awards = {{nowrap|[[Prince of Asturias Award]] (1989)}}</br />[[Copley Medal]] (2006)
|signature = hawkingsig.jpg
|footnotes =
}}
 
[[స్టీఫెన్ హాకింగ్|'''స్టీఫెన్ విలియం హాకింగ్]]''' ([[ఆంగ్లం]]: '''Stephen Hawking''') సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక [[శాస్త్రవేత్త]].
 
[[స్టీఫెన్ హాకింగ్|స్టీఫెన్ విలియం హాకింగ్]] ([[ఆంగ్లం]]: '''Stephen Hawking''') సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక [[శాస్త్రవేత్త]].
 
 
 
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు.మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...
Line 39 ⟶ 36:
{{sfn|White|Gribbin|2002|p=58}} and he found his training in mathematics inadequate for work in [[general relativity]] and [[cosmology]].{{sfn|Ferguson|2011|pp=33–34}}
==విశ్వవిద్యాలయం==
స్టీఫెన్ తన 17 వ యేట,1959వ సంవత్సరం 10వ నెలలొనెలలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లొవిశ్వవిద్యాలయంలో చేరినాడు.
== వైవాహిక జీవితం ==
విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు.
 
== పరిశోధనలు, ఆవిష్కరణలు,అభిప్రాయాలు ==
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసినపనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో [[ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్]] పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల xbvbdng ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...''' కాలం కథ''' పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
*"[[మరణం]] తర్వాత [[జీవితం]] లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం,[[స్వర్గం]] , [[నరకం]] వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి [[మెదడు]] కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను [[మృత్యువు]] కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి" (ఈనాడు17.5.2011).
 
== పుస్తకాలు ==
Line 90 ⟶ 87:
* 1986 పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం
* 1988 భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి
* 1989 కన్ కర్డ్ లొలో ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్
* 1989 కంపానియన్ ఆఫ్ ఆనర్
* 1999 అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్
* 2003 కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్
* 2006 రాయల్ సొసైటీ కాప్లి మెడల్
 
== వ్యాధి గు
"https://te.wikipedia.org/wiki/స్టీఫెన్_హాకింగ్" నుండి వెలికితీశారు