స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: {{commons category|State Bank of Mysore}}
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు (2), చినారు → చారు, → (2) using AWB
పంక్తి 1:
భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]] కు అనుబంధ బ్యాంకు. [[1913]] లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా ఈ బ్యాంకును స్థాపించినారుస్థాపించారు. [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] నేతృత్వం లోని బ్యాంకింగ్ కమిటీ సిఫార్సుల ఫలితంగా అప్పటి మైసూర్ ప్రభుత్వం చే ప్రారంభించబడింది. [[1960]] [[మార్చి]] లో ఈ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుఇండియాకు అనుబంధ బ్యాంకుగా మారింది. ఈ బ్యాంకుకు చెందిన షేర్లు [[బెంగుళూరు]], [[చెన్నై]], [[ముంబాయి]] స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అయ్యాయి. ఈ బ్యాంకు ప్రధాన స్థావరం [[బెంగుళూరు]] లో ఉంది.
 
==ఇవి కూడా చూడండి==