స్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శాస్త్ర విశేషాలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
'''స్థానం''' లేదా '''స్థలం''' (Place) మొదలైనవి ఒక నిర్ధిష్టమైన గుర్తించదగినది. వీని ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి. [[స్థానికులు]] అనగా ఒక ప్రాంతానికి చెందినవారు. ఒక ఊరిలో చాలాకాలంగా నివసించేవారు ఆ ఊరికి స్థానికులుగా భావిస్తారు. వారు నివసించే ప్రాంతానికి చెందిన సంస్థలను [[స్థానిక సంస్థలు]] గా పరిగణిస్తారు.
 
==భాషా విశేషాలు==
పంక్తి 13:
* క్రీడారంగంలో, పోటీ పరీక్షలలో వ్యక్తులు గెలిచిన ఆటలు, పొందిన మార్కులు ఆధారంగా వారి స్థానాన్ని (Position or Rank) నిర్ధారిస్తారు.
* [[భౌతిక శాస్త్రం]]లో ఒక ఉష్ణోగ్రత వద్ద పదార్ధాల స్థితిలో మార్పువచ్చిన నిర్ధిష్ట స్థానాన్ని ఆ పదార్థం యొక్క ముఖ్యమైన లక్షణంగా గుర్తిస్తారు. ద్రవ మరియు ఘన పదార్ధాల మాధ్యమాన్ని [[ద్రవీభవన స్థానం]] లేదా [[ఘనీభవన స్థానం]] సూచిస్తే, ద్రవ మరియు వాయు పదార్ధాల మాధ్యమాన్ని [[బాష్పీభవన స్థానం]] తెలియజేస్తుంది.
* [[జీవ శాస్త్రం]] లో ఒకే ప్రదేశానికి అతుక్కొని జీవించే జీవులను [[స్థానబద్ధ జీవులు]] అంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్థానం" నుండి వెలికితీశారు