స్నానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నివశిం → నివసిం using AWB
పంక్తి 3:
[[ఫైలు:KidsBathingInASmallMetalTub.jpg|thumb|లోహపు స్నానపు తొట్టెలో స్నానం చేస్తున్న పిల్లలు]]
[[File:Femme à la vague-Courbet-183.jpg|thumb|నదిలో స్నానం చేస్తున్న మహిళ చిత్రకళాఖండం.]]
[[శరీరము|శరీరాన్ని]] ఒక ద్రవము, సాధారణముగా నీళ్ళతో తడిపి లేదా నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని '''స్నానం''' అంటారు. స్నానానికి [[పాలు]], [[నూనె]], [[తేనె]] వంటి ద్రవపదార్ధాలను ఉపయోగించినా నీటినే ప్రధానముగా వాడతారు. తరచూ క్రమంతప్పకుండా స్నానం చేయటం [[శారీరక శుభ్రత]]లో భాగంగా నిర్వహిస్తారు.
 
కొన్ని స్పాలలో, [[ఆయుర్వేద శాల]]ల్లో [[చాకొలేట్]], [[మట్టి]] వంటి ఇతర పదార్ధాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. [[షాంపేను]]తో స్నానం చేసిన ఉదహారణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతే కాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు. ఈ [[సూర్య స్నానం]] (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
పంక్తి 21:
|-
|వాయువ్య స్నానం
|ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించునివసించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"
|-
|దివ్య స్నానం
"https://te.wikipedia.org/wiki/స్నానం" నుండి వెలికితీశారు